Telugu Lyrics
హాయ్ టెక్ టొక్కడు బిళ్ళ
కాలేజీలో కెవ్వుమంటా
కాలేజీలో కెవ్వుమంటా
చూపులతో చురచురలా
హాయ్ టెక్ టొక్కడు బిళ్ళ
హాయ్ టెక్ టొక్కడు బిళ్ళ
కాలేజీలో కెవ్వుమంటా
కాలేజీలో కెవ్వుమంటా
చూపులతో చురచురలా
కొంపలొని కుర్రకారు
పెట్రోలు మీద పడతారు
ప్రేమలొని పిచ్చిగత్తె
రెండు గుండెలై సాగుతారు
కాళ్ళ కింద మాయ మంటూ
నడుము కింద నవ్వులంటూ
స్నేహమంటూ పక్కకి గళ్ళ
అదే స్టయిల్ అదే కల
ఇటు చూడు ఏ గమ్మత్తు
అటు చూడు ఓ గమ్మత్తు
ఈ కాలం ఓ గమ్మత్తు
యవ్వనమొక గమ్మత్తు
హాయ్ టెక్ టొక్కడు బిళ్ళ
హాయ్ టెక్ టొక్కడు బిళ్ళ
కాలేజీలో కెవ్వుమంటా
కాలేజీలో కెవ్వుమంటా
చూపులతో చురచురలా
హాయ్ టెక్ టొక్కడు బిళ్ళ
హాయ్ టెక్ టొక్కడు బిళ్ళ
కాలేజీలో కెవ్వుమంటా
కాలేజీలో కెవ్వుమంటా
చూపులతో చురచురలా
గాలిలోన గంటలు
ఘల్లు ఘల్లు మంటూ
మదిలోన మంటలు
కొలిమి కొలిమి మంటూ
పెదవులవి తెరవగానే
పట్టుకొనే పాటలెన్నో
చిందిస్తుంటే చరణాలు
చిందులేసే లోకాలు
నేటి సాయం పయనం
రేపు నీతో ప్రయణం
ఈ రేయంతా సంగమం
ఎందుకీ సంబరం
హాయ్ టెక్ టొక్కడు బిళ్ళ
హాయ్ టెక్ టొక్కడు బిళ్ళ
కాలేజీలో కెవ్వుమంటా
కాలేజీలో కెవ్వుమంటా
చూపులతో చురచురలా
హాయ్ టెక్ టొక్కడు బిళ్ళ
హాయ్ టెక్ టొక్కడు బిళ్ళ
కాలేజీలో కెవ్వుమంటా
కాలేజీలో కెవ్వుమంటా
చూపులతో చురచురలా
English Lyrics / Transliteration
Hi-tech thokudu billa
College lo kevvumanta
College lo kevvumanta
Choopulatho churachurala
Hi-tech thokudu billa
Hi-tech thokudu billa
College lo kevvumanta
College lo kevvumanta
Choopulatho churachurala
Kompala rani kurrakaaru
Petrol meedha padathaaru
Premala rani pichigatthe
Rendu gundela saaguthaaru
Kaallakinda maaya mantoo
Nadumu kinda navvulantu
Snehamantha pakkaki galla
Ade style ade kala
Itu choodu eh gammaththu
Atu choodu oh gammaththu
Ee kaalam oh gammaththu
Yavvanamoka gammaththu
Hi-tech thokudu billa
Hi-tech thokudu billa
College lo kevvumanta
College lo kevvumanta
Choopulatho churachurala
Hi-tech thokudu billa
Hi-tech thokudu billa
College lo kevvumanta
College lo kevvumanta
Choopulatho churachurala
Gaalilona gantalu
Ghally ghally mantoo
Madilona mantalu
Kolimi kolimi mantoo
Pedavulavi teravagane
Pattukune paatalenno
Chindisthunte charanaalu
Chindulese lokaalu
Neti saayam payanam
Repu neetho prayanam
Ee reyantah sangamam
Endukee sambaram
Hi-tech thokudu billa
Hi-tech thokudu billa
College lo kevvumanta
College lo kevvumanta
Choopulatho churachurala
Hi-tech thokudu billa
Hi-tech thokudu billa
College lo kevvumanta
College lo kevvumanta
Choopulatho churachurala