Telugu Lyrics
జై పుట్టపర్తిశా పాహి
అబ్జనాభా అవతారా
అఖిల లోకేశ్వరా
జై పుట్టపర్తిశా పాహి
జై పుట్టపర్తిశా పాహి
శ్రీ సత్యసాయి నాథా
శ్రీ సత్యసాయి నాథా
శ్రీ సత్యసాయి నాథా
శ్రీ సత్యసాయి నాథా
పుట్టపర్తి పురవిహారా
పుణ్యశీలా పురుషోత్తమా
భువన భాస్కరా భవ్యరూపా
భక్త వత్సలా భయహరా
జై పుట్టపర్తిశా పాహి
జై పుట్టపర్తిశా పాహి
దివ్య తేజోమయా
దివ్య తేజోమయా
దీనరక్షకా దుఃఖహరా
ధర్మ సంరక్షణా
ధన్యుల చేతువు నీ దయ
జై పుట్టపర్తిశా పాహి
జై పుట్టపర్తిశా పాహి
అబ్జనాభా అవతారా
అఖిల లోకేశ్వరా
English Lyrics / Transliteration
Jai Puttaparthisha Paahi
Abjanabha Avathara
Akhila Lokeshwara
Jai Puttaparthisha Paahi
Jai Puttaparthisha Paahi
Shri Sathyasai Naatha
Shri Sathyasai Naatha
Shri Sathyasai Naatha
Shri Sathyasai Naatha
Puttaparthi Puravihara
Punyashila Purushottama
Bhuvana Bhaskara Bhavyarupa
Bhakta Vatsala Bhayahara
Jai Puttaparthisha Paahi
Jai Puttaparthisha Paahi
Divya Tejomaya
Divya Tejomaya
Deenaratchaka Dukhahare
Dharma Samrakshana
Dhanyula Chethuvu Nee Daya
Jai Puttaparthisha Paahi
Jai Puttaparthisha Paahi
Abjanabha Avathara
Akhila Lokeshwara