Telugu Lyrics
ఎలుకోర ఓ నా రాజా
నీకు నిదురేల ఓ నా రాజా
నీ కనులలో నిదురేల
ఓ నా రాజా
ఎలుకోర ఓ నా రాజా
ఆకటి కేకల
ఎంతో విన్నది
నీ తలపునే
ఎంతో కన్నది
నీవు రాకనే
బతుకు వెత గన్నది
ఎలుకోర ఓ నా రాజా
కోరిక తీరక
కొంకులే ఎన్నో
నీవు చేరక
మురిపాలు ఎన్నో
నీ రాకకే
నే వేచేను ఎన్నో
ఎలుకోర ఓ నా రాజా
నీవు రానిచో
నీ కనులు చూడక
నిలుచుటెలా
నే వెలుచుటెలా
నీ దరికి చేరక
నెమ్మది కలదెలా
ఎలుకోర ఓ నా రాజా
English Lyrics / Transliteration
Elukora O Na Raja
Neeku Nidurela O Na Raja
Nee Kanulalo Nidurela
O Na Raja
Elukora O Na Raja
Aakati Kekala
Ento Vinnadi
Nee Talapune
Ento Kannadi
Neevu Rakane
Batuku Vetha Gannadi
Elukora O Na Raja
Korika Teeraka
Konkule Enno
Neevu Cheraka
Muripalu Enno
Nee Rakake
Ne Vechhenu Enno
Elukora O Na Raja
Neevu Ranicho
Nee Kanulu Choodaka
Niluchutela
Ne Veluchutela
Nee Dariki Cheraka
Nemmadi Kaladela
Elukora O Na Raja