Telugu Lyrics
అలివేలు మంగాపతి అలిమేలుమంగాపతి
వేలుపుల లోకంలో వెలిగేటి సూర్యుడు
వేలుపుల లోకంలో వెలిగేటి సూర్యుడు
బాల భేతాళుడు బాలాజీ రూపుడు
అలివేలు మంగాపతి అలిమేలుమంగాపతి
అలివేలు మంగాపతి అలిమేలుమంగాపతి
కరిబూది గంధాలు కళ్యాణ తిలకాలు
కరిబూది గంధాలు కళ్యాణ తిలకాలు
తిరుమంజురములతో వెలిగేటి నీ రూపు
అలివేలు మంగాపతి అలిమేలుమంగాపతి
అలివేలు మంగాపతి అలిమేలుమంగాపతి
మల్లెల మాలలు ముత్యాల హారాలు
మల్లెల మాలలు ముత్యాల హారాలు
శృంగార లావణ్య శోభలు నీవూ
అలివేలు మంగాపతి అలిమేలుమంగాపతి
అలివేలు మంగాపతి అలిమేలుమంగాపతి
పాతాళ భువనంలో పాలపుంత లోన
పాతాళ భువనంలో పాలపుంత లోన
పవిత్ర నారాయణ నీవా నారాయణ
అలివేలు మంగాపతి అలిమేలుమంగాపతి
అలివేలు మంగాపతి అలిమేలుమంగాపతి
English Lyrics / Transliteration
Alivelu Mangapathi Alimelupangapathi
Velupula lokamlo veligeti suryudu
Velupula lokamlo veligeti suryudu
Bala bhetaludu Balaji rupudu
Alivelu Mangapathi Alimelupangapathi
Alivelu Mangapathi Alimelupangapathi
Kariboodi gandhalu kalyana tilakalu
Kariboodi gandhalu kalyana tilakalu
Thirumanjuramulatho veligeti nee roopu
Alivelu Mangapathi Alimelupangapathi
Alivelu Mangapathi Alimelupangapathi
Mallela malalu muthyala haaralu
Mallela malalu muthyala haaralu
Shrungara lavanya shobhalu neevu
Alivelu Mangapathi Alimelupangapathi
Alivelu Mangapathi Alimelupangapathi
Pathala bhuvanamlo palapunta lona
Pathala bhuvanamlo palapunta lona
Pavithra Narayana neeva Narayana
Alivelu Mangapathi Alimelupangapathi
Alivelu Mangapathi Alimelupangapathi