Telugu Lyrics
సాయి ప్రభో గురుదేవా
కరుణామయా సాయి దేవ
సాయి ప్రభో గురుదేవా
సాయి ప్రభో గురుదేవా
కరుణామయా సాయి దేవ
శిరిడీ పుర నివాసా
శరణాగత త్రాణా
శిరిడీ పుర నివాసా
శరణాగత త్రాణా
నమ్ముకున్నవారికి
నమ్మిన బంటా
నమ్ముకున్నవారికి
నమ్మిన బంటా
సాయి ప్రభో గురుదేవా
సాయి ప్రభో గురుదేవా
కరుణామయా సాయి దేవ
అండలేని వారికి
అండగా నిలిచే
అండలేని వారికి
అండగా నిలిచే
అడగకుండానే
అన్ని ఇచ్చే
అడగకుండానే
అన్ని ఇచ్చే
సాయి ప్రభో గురుదేవా
సాయి ప్రభో గురుదేవా
కరుణామయా సాయి దేవ
అన్నదాన ప్రియుడా
అందరి దైవమా
అన్నదాన ప్రియుడా
అందరి దైవమా
ఆపదలో ఆదుకునే
అందాల దేవుడా
ఆపదలో ఆదుకునే
అందాల దేవుడా
సాయి ప్రభో గురుదేవా
సాయి ప్రభో గురుదేవా
కరుణామయా సాయి దేవ
English Lyrics / Transliteration
Sai Prabho Gurudeva
Karunamaya Sai Deva
Sai Prabho Gurudeva
Sai Prabho Gurudeva
Karunamaya Sai Deva
Shiridi Pura Nivasa
Sharanagatha Trana
Shiridi Pura Nivasa
Sharanagatha Trana
Nammukunnavariki
Nammina Banta
Nammukunnavariki
Nammina Banta
Sai Prabho Gurudeva
Sai Prabho Gurudeva
Karunamaya Sai Deva
Andaleni Variki
Andaga Nliche
Andaleni Variki
Andaga Nliche
Adagakundane
Anni Ichche
Adagakundane
Anni Ichche
Sai Prabho Gurudeva
Sai Prabho Gurudeva
Karunamaya Sai Deva
Annadana Priyuda
Andari Daivama
Annadana Priyuda
Andari Daivama
Apadalo Adukunne
Andala Devuda
Apadalo Adukunne
Andala Devuda
Sai Prabho Gurudeva
Sai Prabho Gurudeva
Karunamaya Sai Deva