Telugu Lyrics
అడగనిదే దక్కెనులే
ఇదే ఓదే నేనడిగిందీ
అడగనిదే దక్కెనులే
పడతుల కోరికలన్నీ
పడెనే మది నిండెనులే
పడతుల కోరికలన్నీ
పడెనే మది నిండెనులే
ఇదే ఓదే నేనడిగిందీ
అడగనిదే దక్కెనులే
కన్నుల కాంతులు కోరితే
కలువలు కుమ్మరించునులే
సిగ్గుల సింధూరమన్న
సొగసుల మకరందం
కన్నుల కాంతులు కోరితే
కలువలు కుమ్మరించునులే
సిగ్గుల సింధూరమన్న
సొగసుల మకరందం
అందముగా అల్లుకున్న
ఆశల హారమన్న
ఇదే ఓదే నేనడిగిందీ
అడగనిదే దక్కెనులే
చెవులకి సవ్వడి కోరితే
జాబిలి వీణ మీటునులే
నెలతొడ నగుమోము అన్న
నెమిలి నాట్యమన్న
చెవులకి సవ్వడి కోరితే
జాబిలి వీణ మీటునులే
నెలతొడ నగుమోము అన్న
నెమిలి నాట్యమన్న
చీకటి కోకగ కట్టిన
చిరునవ్వుల ముత్యాలన్న
ఇదే ఓదే నేనడిగిందీ
అడగనిదే దక్కెనులే
పడతుల కోరికలన్నీ
పడెనే మది నిండెనులే
పడతుల కోరికలన్నీ
పడెనే మది నిండెనులే
ఇదే ఓదే నేనడిగిందీ
అడగనిదే దక్కెనులే
English Lyrics / Transliteration
Adaganidhey Dakkenuley
Idhey Odhey Naenadigindhee
Adaganidhey Dakkenuley
Padathula Korikalanni
Padene Madhi Nindenuley
Padathula Korikalanni
Padene Madhi Nindenuley
Idhey Odhey Naenadigindhee
Adaganidhey Dakkenuley
Kannula Kaantulu Korithe
Kaluvulu Kummarrinchunuley
Sigula Sindhooramanna
Sogasula Makarandam
Kannula Kaantulu Korithe
Kaluvulu Kummarrinchunuley
Sigula Sindhooramanna
Sogasula Makarandam
Andamugaa Allukunna
Aashala Haaramanna
Idhey Odhey Naenadigindhee
Adaganidhey Dakkenuley
Chevulaki Savvadi Korithe
Jaabili Veena Meetunuley
Nelathoda Nagumomu Anna
Nemili Naatyamanna
Chevulaki Savvadi Korithe
Jaabili Veena Meetunuley
Nelathoda Nagumomu Anna
Nemili Naatyamanna
Cheekati Kokaga Kattina
Chirunavvula Mutyalanna
Idhey Odhey Naenadigindhee
Adaganidhey Dakkenuley
Padathula Korikalanni
Padene Madhi Nindenuley
Padathula Korikalanni
Padene Madhi Nindenuley
Idhey Odhey Naenadigindhee
Adaganidhey Dakkenuley