Telugu Lyrics
రామ రామ రామ రామ రామా
రామ రామ రామ రామ రామా
రామ రామ రామ రామ రామా
ఏవా దైవతం యేవ దైవతం
అని నా మనసు అడిగే వేళ
రామ ఏవా దైవతం
అని ఓ గొంతు తెలిపే వేళ
ఆ గొంతు నీదేనని తెలిసి
ఆ గొంతు మనిదేనని తెలిసి
మదిలోన సంతోషం పొంగెనే
రామ రామ రామ రామ రామా
రామ రామ రామ రామ రామా
రామ రామ రామ రామ రామా
రామ రామ రామ రామ రామా
మనసేమో బరువాయె
కన్నీరొకటే మిగిలాయె
అన్నీ భారంగా తోచేవేళ
తోడెవ్వరు లేరని తెలిసేవేళ
ఆ నీ తోడు నీవేనని తెలిసి
ఆ నీ తోడు మనిదేనని తెలిసి
మదిలోన ధైర్యం కలిగేనే
రామ రామ రామ రామ రామా
రామ రామ రామ రామ రామా
రామ రామ రామ రామ రామా
రామ రామ రామ రామ రామా
వెతుకుతున్న నీకొరకే
కలిసాను కన్నార
నా ఊహల్లో నీవు లేవనుకున్నా
కనుల ముందు నిలిచావే
అందరిలో నీవేనని తెలిసి
ఆ అందం మనిదేనని తెలిసి
హృదయాన పండుగ జరిగెనే
రామ రామ రామ రామ రామా
రామ రామ రామ రామ రామా
రామ రామ రామ రామ రామా
రామ రామ రామ రామ రామా
English Lyrics / Transliteration
Rama Rama Rama Rama Rama
Rama Rama Rama Rama Rama
Rama Rama Rama Rama Rama
Eva daivatham, yeva daivatham
Ani naa manasu adige vela
Rama eva daivatham
Ani o gonthu telipē vela
Aa gonthu needenani telisi
Aa gonthu manidenani telisi
Madilona santosham pongene
Rama Rama Rama Rama Rama
Rama Rama Rama Rama Rama
Rama Rama Rama Rama Rama
Rama Rama Rama Rama Rama
Manasemō baruvaaye
Kannirokate migilaaye
Anni bhaarangaa tōchēvēla
Tōḍevvaru lērani telisēvēla
Aa nee tōḍu needenani telisi
Aa nee tōḍu manidenani telisi
Madilona dhairyam kaligēnē
Rama Rama Rama Rama Rama
Rama Rama Rama Rama Rama
Rama Rama Rama Rama Rama
Rama Rama Rama Rama Rama
Vetukutunna neekorake
Kalisaanu kannaara
Naa ūhallō neevu lēvanukunnaa
Kanula mundu nilichaave
Andarilō needenani telisi
Aa andam manidenani telisi
Hr̥dayāna paṇḍuga jarigēnē
Rama Rama Rama Rama Rama
Rama Rama Rama Rama Rama
Rama Rama Rama Rama Rama
Rama Rama Rama Rama Rama