Telugu Lyrics
అభయము నీయరా కృష్ణుడా
అభయము నీయరా కృష్ణుడా
వసుదేవ నందనుడా
అభయము నీయరా కృష్ణుడా
పసువుల కాపరులకు
కలిమిని నిచ్చితివి
గోపికా జనములకు
ఘనమును నిచ్చితివి
అభయము నీయరా కృష్ణుడా
తల్లి వసుదేవుని
చెరసాల విడిపించి
తండ్రి దేవకీ దేవికి
సుఖమును నిచ్చితివి
అభయము నీయరా కృష్ణుడా
అనువుగ నీ మాయ
అందరము చేరి
వినయముతో నిన్ను
కొలుచుచుందుము కృష్ణా
అభయము నీయరా కృష్ణుడా
వసుదేవ నందనుడా
అభయము నీయరా కృష్ణుడా
English Lyrics / Transliteration
Abhayamu neeyaraa Krishnudaa
Abhayamu neeyaraa Krishnudaa
Vasudeva nandanudaa
Abhayamu neeyaraa Krishnudaa
Pasuvula kaaparulaku
Kalimini nicchithivi
Gopika janamulaku
Ganamunu nicchithivi
Abhayamu neeyaraa Krishnudaa
Thalli Vasudevuni
Cherasaala vidipinchi
Thandri Devaki deviki
Sukhamunu nicchithivi
Abhayamu neeyaraa Krishnudaa
Anuvuga nee maaya
Andaramu cheri
Vinayamutho ninnu
Koluchuchundumu Krishna
Abhayamu neeyaraa Krishnudaa
Vasudeva nandanudaa
Abhayamu neeyaraa Krishnudaa