Telugu Lyrics
మా దివ్య శ్రీనివాస
మా దైవం శ్రీనివాస
అలివేలుమంగా ప్రాణనాథ
అంతర్యామి శ్రీనివాస
అండగా నిలచే శ్రీనివాస
నీ దర్శనము కొరకు
వచ్చితిమి శ్రీనివాస
నీ చరణముల మేము
వచ్చితిమి శ్రీనివాస
కలికాలాన దిక్కెవరయ్యా
మా స్వామి శ్రీనివాస
కాలాతీత శ్రీనివాస
భక్త పారిజాత శ్రీనివాస
భవసాగర తారక శ్రీనివాస
ముక్తి ప్రదాత శ్రీనివాస
నీ నామ స్మరణతో
మురిసెదము శ్రీనివాస
నీ రూప దర్శనమున
మైమరచెదము శ్రీనివాస
కరునానిధి శ్రీనివాస
కమనీయ శ్రీనివాస
నిరుపమ శ్రీనివాస
లోకేశ్వరా శ్రీనివాస
అచింత్య శ్రీనివాస
అద్భుత శ్రీనివాస
ఓ తిరుపతి వేంకటరమణ
మా దివ్య శ్రీనివాస
మా దైవం శ్రీనివాస
English Lyrics / Transliteration
Maa Divya Srinivasa
Maa Daivam Srinivasa
Alivelumanga Prananatha
Antaryami Srinivasa
Andaga nilache Srinivasa
Nee darshanamu koraku
Vachithimi Srinivasa
Nee charanamula memu
Vachithimi Srinivasa
Kalikalana dikkevarayya
Maa swami Srinivasa
Kalatheetha Srinivasa
Bhakta Parijata Srinivasa
Bhavasagara Taraka Srinivasa
Mukthi Pradata Srinivasa
Nee nama smaranatho
Murisedamu Srinivasa
Nee rupa darshanamuna
Maimarachedamu Srinivasa
Karunanidhi Srinivasa
Kamaniya Srinivasa
Nirupama Srinivasa
Lokeshwara Srinivasa
Achintya Srinivasa
Adbhuta Srinivasa
O Tirupati Venkataramana
Maa Divya Srinivasa
Maa Daivam Srinivasa