Telugu Lyrics
కాలం తెచ్చిందా ఓ ప్రియతమా
ఏడడుగులు నడిచామా
మనసు పంచుకుందామా
తొలి తొలి ముద్దులతొ
మదిని దోచుకుందామా
కలుసుకుందామా కలసిందామా
కాలం తెచ్చిందా ఓ ప్రియతమా
చిన్ని చిన్ని నవ్వులతొ
చెంతకొచ్చావే..
కళ్ళలో వెలుగతొ
కమ్ముకున్నావే..
పొద్దు పొడవక ముందే
రెప్పల పైన వున్నావే
పయనం మొదలవక ముందే
పదముల దగ్గర ఉన్నావే
ఏదో మాయ చేశావే
ఎదలో మెలిక పెట్టావే
అపురూపమయిన నీ రూపం
అందుకోరని ఆశ
నాకైన కల
కలుసుకుందామా కలసిందామా
కాలం తెచ్చిందా ఓ ప్రియతమా
నేను నీవే అయినప్పుడు
నీవే నేనైనప్పుడు
మనద్దరిని వేరుచేయు
దేవుడైనా రాలేడుగా
మనసు మదిని కలిపే
మమత పుట్టిందిగా
మాట మాయ మాటలు
మదిలో మెదిలిందిగా
నిన్న కాదనుకున్నా
నేను నీవేనని తెలిసిందిలే
వెలుతురు లోతుల్లో
మదిలో వెలుతురు నింపేసావే
అపురూపమయిన నీ రూపం
అందుకోరని ఆశ
నాకైన కల
కలుసుకుందామా కలసిందామా
కాలం తెచ్చిందా ఓ ప్రియతమా
ఏడడుగులు నడిచామా
మనసు పంచుకుందామా
తొలి తొలి ముద్దులతొ
మదిని దోచుకుందామా
కలుసుకుందామా కలసిందామా
కాలం తెచ్చిందా ఓ ప్రియతమా
English Lyrics / Transliteration
Kaalam techhinda o priyathama
Edadugulu nadichaama
Manasu panchukundaama
Tholi tholi muddulatho
Madini dochukundaama
Kalusukundama kalisindama
Kaalam techhinda o priyathama
Chinni chinni navvulatho
Chentakocchaave..
Kallalo velugatho
Kammukunnaave..
Poddu podavaka munde
Reppala paina vunnaave
Payanam modalavaka munde
Padamula daggara vunnaave
Edo maaya chesaave
Edalo melika pettave
Apuroopamaina nee roopam
Andukorani aasha
Naakaina kala
Kalusukundama kalisindama
Kaalam techhinda o priyathama
Nenu neeve ayinappudu
Neeve nenainappudu
Manaddarini verucheyu
Devudaina raaleduga
Manasu madhini kalipe
Mamatha puttindiga
Maata maaya maatalu
Madilo medilindiga
Ninna kaadanukunna
Nenu neevenani telisindile
Veluthuru lothullo
Madilo veluthuru nimpesave
Apuroopamaina nee roopam
Andukorani aasha
Naakaina kala
Kalusukundama kalisindama
Kaalam techhinda o priyathama
Edadugulu nadichaama
Manasu panchukundaama
Tholi tholi muddulatho
Madini dochukundaama
Kalusukundama kalisindama
Kaalam techhinda o priyathama