Telugu Lyrics
ఆకాశ పందిరిలో
అందాల మందారంలో
తారల మాలికలో
తీయని ఊయలలో
నీతో కలిసి నేను
సెలయేటి గాలిలో
పాడనా ఒక పాట
హాయిగా ప్రతి పూట
అందాల మందారంలో
తారల మాలికలో
తీయని ఊయలలో
నీతో కలిసి నేను
సెలయేటి గాలిలో
పాడనా ఒక పాట
హాయిగా ప్రతి పూట
English Lyrics / Transliteration
Aakasa pandirilo
Andala mandaramlo
Tharala maalika lo
Theeyani ooyalalo
Neetho kalisi nenu
Selayeti gaalilo
Paadanaa oka paata
Haayigaa prathi poota
Andala mandaramlo
Tharala maalika lo
Theeyani ooyalalo
Neetho kalisi nenu
Selayeti gaalilo
Paadanaa oka paata
Haayigaa prathi poota