Telugu Lyrics
జన్మ బంధం అయ్యే నేడు
ఈ శుభసమయంలో నీ ప్రేమ
జన్మ బంధం అయ్యే నేడు
హృదయాల సందేశం
ప్రణయాల విరసం
ఏ నాడు లేని నూతన
ఆనందాల రాగం
ఈ శుభసమయంలో నీ ప్రేమ
జన్మ బంధం అయ్యే నేడు
ఈ శుభసమయంలో నీ ప్రేమ
జన్మ బంధం అయ్యే నేడు
పలికిన తలపులలో
కోరుకున్న కలలలో
నేడు నిజమాయెగా
అనుకున్న సమయాన
ఎదురాయె నీవాలా
కొత్త లోకమాయెగా
చెలియ నీ పలుకులు
పూల వాన కమ్మనీ
మురిపాల వలపులు
చిగురించి పెరిగెగా
కొలిచే నీ అడుగులు
ముత్యాల హారముగా
పడిపోయే మనసులు
ఒకటై సాగెగా
ఈ శుభసమయంలో నీ ప్రేమ
జన్మ బంధం అయ్యే నేడు
ఈ శుభసమయంలో నీ ప్రేమ
జన్మ బంధం అయ్యే నేడు
చెలియ నీ నవ్వులు
వెన్నెలల మాధుర్యాలు
వలపే నీ చూపులు
చేయలేవా నన్ను బానిస
అలరించే నీ వయసు
అందుకోవా ఈ వరము
వెలిగించే ఈ వెలుగు
కలిగేనా ఇక జన్మ
ఈ శుభసమయంలో నీ ప్రేమ
జన్మ బంధం అయ్యే నేడు
ఈ శుభసమయంలో నీ ప్రేమ
జన్మ బంధం అయ్యే నేడు
హృదయాల సందేశం
ప్రణయాల విరసం
ఏ నాడు లేని నూతన
ఆనందాల రాగం
ఈ శుభసమయంలో నీ ప్రేమ
జన్మ బంధం అయ్యే నేడు
ఈ శుభసమయంలో నీ ప్రేమ
జన్మ బంధం అయ్యే నేడు
English Lyrics / Transliteration
Janma bandham ayye nedu
Ee subhasamayamlo nee prema
Janma bandham ayye nedu
Hrudayala sandesham
Pranayala virasam
Ye naadu leni noothana
Aanandala raagam
Ee subhasamayamlo nee prema
Janma bandham ayye nedu
Ee subhasamayamlo nee prema
Janma bandham ayye nedu
Palikina thalapulalo
Korukunna kalalalo
Nedu nijamayega
Anukunna samayana
Eduraye neevala
Kotha lokamayega
Cheliya nee palukulu
Poola vaana kammani
Muripala valapulu
Chigurinchi perirega
Koliche nee adugulu
Mutyala haarumuga
Padipoye manasulu
Okatai saarega
Ee subhasamayamlo nee prema
Janma bandham ayye nedu
Ee subhasamayamlo nee prema
Janma bandham ayye nedu
Cheliya nee navvulu
Vennelala maadhuryalu
Valape nee choopulu
Cheyalva nannu baanisa
Alarinche nee vayasu
Andukova ee varamu
Veliginche ee velugu
Kaligena ika janma
Ee subhasamayamlo nee prema
Janma bandham ayye nedu
Ee subhasamayamlo nee prema
Janma bandham ayye nedu
Hrudayala sandesham
Pranayala virasam
Ye naadu leni noothana
Aanandala raagam
Ee subhasamayamlo nee prema
Janma bandham ayye nedu
Ee subhasamayamlo nee prema
Janma bandham ayye nedu