Telugu Lyrics
ఎన్నో ఆశలు రేపినవో
ఏ దిక్కున నా దారి
అని అడిగే ఈ సందిగ్ధం
ఎన్నెల్లుగ ఈ పిచ్చి నీలో
ఎన్నో ఆశలు రేపినవో
ఏనాడో విన్న కలగా
ఈ లోకం అన్నది
నా గుండెలో మోగే
ఒక రాగం నువ్వే
చిరుజల్లు తగిలిన
మరువన్నట్లుగా
నను ముంచెత్తిన
మధుమాసం నువ్వే
ఎన్నెల్లుగ ఈ పిచ్చి నీలో
ఎన్నో ఆశలు రేపినవో
ఏ దిక్కున నా దారి
అని అడిగే ఈ సందిగ్ధం
ఒడిలోన ఊయలూగ
ఒక బాల్యమన్నది
నా కంటిలో వెలిగే
ఒక దీపం నువ్వే
తుఫాను తరగని
ఒక తీరమన్నది
ఒక గూడు కట్టిన
పయనమై నువ్వే
ఎన్నెల్లుగ ఈ పిచ్చి నీలో
ఎన్నో ఆశలు రేపినవో
ఏ దిక్కున నా దారి
అని అడిగే ఈ సందిగ్ధం
ఎన్నెల్లుగ ఈ పిచ్చి నీలో
ఎన్నో ఆశలు రేపినవో
English Lyrics / Transliteration
Enno aashalu repinavo
Ae dikkuna naa daari
Ani adige ee sandigdham
Ennelluga ee pichi neelo
Enno aashalu repinavo
Enado vinna kalaga
Ee lokam annadi
Naa gundelo moge
Oka raagam nuvve
Chirujallu tagilina
Maruvannatluga
Nanu munchetthina
Madhumasam nuvve
Ennelluga ee pichi neelo
Enno aashalu repinavo
Ae dikkuna naa daari
Ani adige ee sandigdham
Odilona ooyalooga
Oka balyamannadi
Naa kantilo velige
Oka deepam nuvve
Thufaanu tharagani
Oka theeramannadi
Oka goodu kattina
Payanamai nuvve
Ennelluga ee pichi neelo
Enno aashalu repinavo
Ae dikkuna naa daari
Ani adige ee sandigdham
Ennelluga ee pichi neelo
Enno aashalu repinavo