Telugu Lyrics
నా అల్లుడా రమ్మని పిలుచుకొంటిని
అల్లారుముద్దుగారమ్మ
నా అల్లుడా రమ్మని పిలుచుకొంటిని
పలుకే బంగారమన్న
పసిడి పెదవుల మధురపు పలుకుల
పలుకే బంగారమన్న
పసిడి పెదవుల మధురపు పలుకుల
పలికే పలుకులే వినగ
నా పతి నా అల్లరి నా పసి బాబు
నా పతి నా అల్లరి నా పసి బాబు
అల్లారుముద్దుగారమ్మ
నా అల్లుడా రమ్మని పిలుచుకొంటిని
నగవులు చిలికిన
ఆ నెమిలి పింఛపు నాట్యపు విన్యాసాలు
నగవులు చిలికిన
ఆ నెమిలి పింఛపు నాట్యపు విన్యాసాలు
నా కళ్ళలో నిలిపి
ఆనంద పారవశ్యములో తేలిపోనా
ఆనంద పారవశ్యములో తేలిపోనా
అల్లారుముద్దుగారమ్మ
నా అల్లుడా రమ్మని పిలుచుకొంటిని
పసుపు కుంకుమల
నే పళ్ళెరమున నిండుగ నింపుకొని
పసుపు కుంకుమల
నే పళ్ళెరమున నిండుగ నింపుకొని
నీ పాదముల చెంత
నే భక్తితో నిలిచి మొక్కి మొక్కి వేడుకొంటా
నే భక్తితో నిలిచి మొక్కి మొక్కి వేడుకొంటా
అల్లారుముద్దుగారమ్మ
నా అల్లుడా రమ్మని పిలుచుకొంటిని
English Lyrics / Transliteration
Nā alluḍā ram’mani pilucukoṇṭini
Allārumuddhugāram’mā
Nā alluḍā ram’mani pilucukoṇṭini
Palukē baṅgāramanna
Pasiḍi pedavula madhurapu palukula
Palukē baṅgāramanna
Pasiḍi pedavula madhurapu palukula
Palikē palukulē vinaga
Nā pati nā allari nā pasi bābu
Nā pati nā allari nā pasi bābu
Allārumuddhugāram’mā
Nā alluḍā ram’mani pilucukoṇṭini
Nagavulu cilikina
Ā nemili piñcapu nāṭyapu vinyāsālu
Nagavulu cilikina
Ā nemili piñcapu nāṭyapu vinyāsālu
Nā kaḷlalō nilipi
Ānanda pāravaśyamulō tēlipōnā
Ānanda pāravaśyamulō tēlipōnā
Allārumuddhugāram’mā
Nā alluḍā ram’mani pilucukoṇṭini
Pasupu kuṅkumala
Nē paḷḷēramuna niṇḍuga nimpukoni
Pasupu kuṅkumala
Nē paḷḷēramuna niṇḍuga nimpukoni
Nī pādamula chenta
Nē bhaktitō nilichi mokki mokki vēḍukoṇṭā
Nē bhaktitō nilichi mokki mokki vēḍukoṇṭā
Allārumuddhugāram’mā
Nā alluḍā ram’mani pilucukoṇṭini