Telugu Lyrics
ఓం శివశక్తి స్వరూపాయ నమో నమః
జగదంబికి జయ జయ
జగన్నాథునికి జయ జయ
ఓం శివశక్తి స్వరూపాయ నమో నమః
అంబికా నవదుర్గా రూపా
జగన్మోహినీ మాతా
శక్తి స్వరూపిణి భవాని
సదాశివుని ప్రాణ ప్రియ
అంబికా నవదుర్గా రూపా
జగన్మోహినీ మాతా
శక్తి స్వరూపిణి భవాని
సదాశివుని ప్రాణ ప్రియ
ఓం శివశక్తి స్వరూపాయ నమో నమః
నింగి నేల నీవేలే
నది వనము నీవేలే
విరిసిన పువ్వు నీవేలే
పరిమళము నీవేలే
నింగి నేల నీవేలే
నది వనము నీవేలే
విరిసిన పువ్వు నీవేలే
పరిమళము నీవేలే
జగదంబికి జయ జయ
జగన్నాథునికి జయ జయ
ఓం శివశక్తి స్వరూపాయ నమో నమః
కాలచక్రం నీవేలే
కదిలే ప్రాణం నీవేలే
కలిమిలేమి నీవేలే
కరుణామయి నీవేలే
కాలచక్రం నీవేలే
కదిలే ప్రాణం నీవేలే
కలిమిలేమి నీవేలే
కరుణామయి నీవేలే
జగదంబికి జయ జయ
జగన్నాథునికి జయ జయ
ఓం శివశక్తి స్వరూపాయ నమో నమః
English Lyrics / Transliteration
Om Shiva Shakthi Swaroopaya Namo Namah
Jagadambiki Jaya Jaya
Jagannathuniki Jaya Jaya
Om Shiva Shakthi Swaroopaya Namo Namah
Ambika Navadurga Roopa
Jaganmohini Maatha
Shakthi Swaroopini Bhavani
Sadha Shivanuni Prana Priya
Ambika Navadurga Roopa
Jaganmohini Maatha
Shakthi Swaroopini Bhavani
Sadha Shivanuni Prana Priya
Om Shiva Shakthi Swaroopaya Namo Namah
Ningi Nela Neevele
Nadi Vanamu Neevele
Virisina Puvvu Neevele
Parimalamu Neevele
Ningi Nela Neevele
Nadi Vanamu Neevele
Virisina Puvvu Neevele
Parimalamu Neevele
Jagadambiki Jaya Jaya
Jagannathuniki Jaya Jaya
Om Shiva Shakthi Swaroopaya Namo Namah
Kaala Chakram Neevele
Kadile Pranam Neevele
Kalimilēmi Neevele
Karunamayi Neevele
Kaala Chakram Neevele
Kadile Pranam Neevele
Kalimilēmi Neevele
Karunamayi Neevele
Jagadambiki Jaya Jaya
Jagannathuniki Jaya Jaya
Om Shiva Shakthi Swaroopaya Namo Namah