Telugu Lyrics
బ్రహ్మమునకు నీవే ఆధారం
విష్ణు రూప ధారి శ్రీనివాస
విశ్వమునకు నీవే ఆధారం
అంబుజ నాభ శ్రీనివాస
అఖిలమునకు నీవే ఆధారం
శంఖ చక్ర గదా ధారి శ్రీనివాస
శాంతికి నీవే ఆధారం
భక్త వత్సల శ్రీనివాస
భాగ్యమునకు నీవే ఆధారం
మురహర వందన శ్రీనివాస
ముక్తికి నీవే ఆధారం
లక్ష్మీ సమేత శ్రీనివాస
ఐశ్వర్యమునకు నీవే ఆధారం
యోగీశ్వర వందన శ్రీనివాస
యోగానికి నీవే ఆధారం
వేద వేద్య శ్రీనివాస
జ్ఞానమునకు నీవే ఆధారం
దేవ దేవ నత శ్రీనివాస
దీప్తికి నీవే ఆధారం
ధర్మ సంస్థాపక శ్రీనివాస
ధర్మమునకు నీవే ఆధారం
కర్మ సాక్షి శ్రీనివాస
కర్మకు నీవే ఆధారం
English Lyrics / Transliteration
Brahmamunaku nīvē ādhāram
Vishnu rūpa dhāri Srīnivāsa
Vishwamuṇaku nīvē ādhāram
Ambhuja nābha Srīnivāsa
Akhilamuṇaku nīvē ādhāram
Shankha chakra gadā dhāri Srīnivāsa
Shāntiki nīvē ādhāram
Bhakta vatsala Srīnivāsa
Bhāgyamuṇaku nīvē ādhāram
Murahara vandana Srīnivāsa
Muktiki nīvē ādhāram
Lakṣhmī samēta Srīnivāsa
Aiśvaryamuṇaku nīvē ādhāram
Yōgīshwara vandana Srīnivāsa
Yōgāniki nīvē ādhāram
Vēda vēdya Srīnivāsa
Gnānamuṇaku nīvē ādhāram
Dēva dēva nata Srīnivāsa
Dīptiki nīvē ādhāram
Dharma sansthāpaka Srīnivāsa
Dharmamuṇaku nīvē ādhāram
Karma sākṣhi Srīnivāsa
Karmaku nīvē ādhāram