Telugu Lyrics
వేదైక సారంగ, శ్రీనివాసా
వేదాంత వేద్యా, వేదాంత వేద్యా
వేదైక సారంగ, శ్రీనివాసా
భూసుర వంద్య, భూసుర వంద్య
భక్తజన రక్షక, శ్రీనివాసా
భూసుర వంద్య, భూసుర వంద్య
భక్తజన రక్షక, శ్రీనివాసా
పద్మనాభా, పద్మనాభా
పద్మ కింజల్క, శ్రీనివాసా
పద్మనాభా, పద్మనాభా
పద్మ కింజల్క, శ్రీనివాసా
అనంత రూప, అనంత రూప
అచ్యుత కేశవ, శ్రీనివాసా
అనంత రూప, అనంత రూప
అచ్యుత కేశవ, శ్రీనివాసా
వేదాంత వేద్యా, వేదాంత వేద్యా
వేదైక సారంగ, శ్రీనివాసా
భూసుర వంద్య, భూసుర వంద్య
భక్తజన రక్షక, శ్రీనివాసా
English Lyrics / Transliteration
Vedaika Sāranga, Srīnivāsā
Vedanta Vedyā, Vedanta Vedyā
Vedaika Sāranga, Srīnivāsā
Bhūsura Vandyā, Bhūsura Vandyā
Bhaktajana Rakṣaka, Srīnivāsā
Bhūsura Vandyā, Bhūsura Vandyā
Bhaktajana Rakṣaka, Srīnivāsā
Padmanābha, Padmanābha
Padma Kinjalaka, Srīnivāsā
Padmanābha, Padmanābha
Padma Kinjalaka, Srīnivāsā
Ananta Rūpa, Ananta Rūpa
Acyuta Keśava, Srīnivāsā
Ananta Rūpa, Ananta Rūpa
Acyuta Keśava, Srīnivāsā
Vedanta Vedyā, Vedanta Vedyā
Vedaika Sāranga, Srīnivāsā
Bhūsura Vandyā, Bhūsura Vandyā
Bhaktajana Rakṣaka, Srīnivāsā