Telugu Lyrics
దివిటీలు వెలిగించే మగధీర
ఎదిగో రాయలసీమ గడ్డ
దివిటీలు వెలిగించే మగధీర
చూడరమ్మ రంగవల్లి
నేను కూర్చిన పందెం
ఎదిగో రాయలసీమ గడ్డ
దివిటీలు వెలిగించే మగధీర
ఎదిగో రాయలసీమ గడ్డ
దివిటీలు వెలిగించే మగధీర
చూడరమ్మ రంగవల్లి
నేను కూర్చిన పందెం
వగలు దిగి రావమ్మ
పగలైనా రేయి అయినా
బండరాయే గుండె రా
అది నీ కోసమే కదా
కన్నె కోరికలెన్నెన్నో
కళలకు రంగులు దిద్ది
పందెం రాసిన పల్లకి
పరువం మోసే పందెం
ఎదిగో రాయలసీమ గడ్డ
దివిటీలు వెలిగించే మగధీర
ఎదిగో రాయలసీమ గడ్డ
దివిటీలు వెలిగించే మగధీర
చూడరమ్మ రంగవల్లి
నేను కూర్చిన పందెం
నింగి నీలమెన్నో
చెంపలకెపుడు అద్ద
నా మొహం చూడు
నీ నీడగ నిలిచే
నీ సొగసు సింగారాల
సెలయేరులో జారు
నా మగతనం
నీ సొంతమయ్యే
ఎదిగో రాయలసీమ గడ్డ
దివిటీలు వెలిగించే మగధీర
ఎదిగో రాయలసీమ గడ్డ
దివిటీలు వెలిగించే మగధీర
చూడరమ్మ రంగవల్లి
నేను కూర్చిన పందెం
వగలు దిగి రావమ్మ
పగలైనా రేయి అయినా
బండరాయే గుండె రా
అది నీ కోసమే కదా
English Lyrics / Transliteration
Diviteelu veliginche magadheera
Edhigo Rayalaseemagadda
Diviteelu veliginche magadheera
Choodaramma Rangavalli
Nenu koorchina pandhem
Edhigo Rayalaseemagadda
Diviteelu veliginche magadheera
Edhigo Rayalaseemagadda
Diviteelu veliginche magadheera
Choodaramma Rangavalli
Nenu koorchina pandhem
Vagalu digi raavamma
Pagalainaa reyi ayinaa
Banda raaye gunde raa
Adhi nee kosame kadaa
Kanne korikalennenno
Kalalaku rangulu diddhi
Pandhem raasina pallaki
Paruvam mose pandhem
Edhigo Rayalaseemagadda
Diviteelu veliginche magadheera
Edhigo Rayalaseemagadda
Diviteelu veliginche magadheera
Choodaramma Rangavalli
Nenu koorchina pandhem
Ningee neelamenno
Chempalakepudu adda
Naa moham choodu
Nee needagaa niliche
Nee sogasu singaraala
Selayerulo jaaroo
Naa magathanam
Nee sonthamayye
Edhigo Rayalaseemagadda
Diviteelu veliginche magadheera
Edhigo Rayalaseemagadda
Diviteelu veliginche magadheera
Choodaramma Rangavalli
Nenu koorchina pandhem
Vagalu digi raavamma
Pagalainaa reyi ayinaa
Banda raaye gunde raa
Adhi nee kosame kadaa