Telugu Lyrics
వరాలన్ని వరదలై వచ్చుచున్నవి
కరుణించే కోవెలలో కాంతులన్ని కలసినవే
వరాలన్ని వరదలై వచ్చుచున్నవి
శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ
శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ
ఆహా.. ఆహా..
అందాల నీ రూపము
అపురూపమైన కాంతుల తోరణము
అందాల నీ రూపము
అపురూపమైన కాంతుల తోరణము
రవ్వంత చూచిన చాలును
రతికి సరియగు మొగము
రవ్వంత చూచిన చాలును
రతికి సరియగు మొగము
కరుణించే కోవెలలో కాంతులన్ని కలసినవే
వరాలన్ని వరదలై వచ్చుచున్నవి
అంబుజముల కన్నులే
అందించునా అందాల సొగసులే
అంబుజముల కన్నులే
అందించునా అందాల సొగసులే
అమృతము ఒలికించు పెదవులు
అలరించునా నా చెవులు
అమృతము ఒలికించు పెదవులు
అలరించునా నా చెవులు
కరుణించే కోవెలలో కాంతులన్ని కలసినవే
వరాలన్ని వరదలై వచ్చుచున్నవి
శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ
శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ
English Lyrics / Transliteration
Varaalanni varadalaai vachhuchunnayi
Karuninche kovelalo kaanthulanni kalasinave
Varaalanni varadalaai vachhuchunnayi
Shri Rama Shri Rama Shri Rama Shri Rama
Shri Rama Shri Rama Shri Rama Shri Rama
Aaha.. Aaha..
Andaala nee roopamu
Apuroopamaina kaanthula thoranamu
Andaala nee roopamu
Apuroopamaina kaanthula thoranamu
Ravvantha chuchhina chaalunu
Rathiki sariyagu mogamu
Ravvantha chuchhina chaalunu
Rathiki sariyagu mogamu
Karuninche kovelalo kaanthulanni kalasinave
Varaalanni varadalaai vachhuchunnayi
Ambujamula kannule
Andinchunaa andaala sogasule
Ambujamula kannule
Andinchunaa andaala sogasule
Amruthamu olikinchu pedavulu
Alarinchunaa naa chevu
Amruthamu olikinchu pedavulu
Alarinchunaa naa chevu
Karuninche kovelalo kaanthulanni kalasinave
Varaalanni varadalaai vachhuchunnayi
Shri Rama Shri Rama Shri Rama Shri Rama
Shri Rama Shri Rama Shri Rama Shri Rama