Telugu Lyrics
సాయి నామము స్మరణ చేద్దాము
శరణు కోరితే దరి చేర్చును
శరణు కోరితే దరి చేర్చును
జపించు వారికి జన్మ సాఫల్యము
జపించు వారికి జన్మ సాఫల్యము
భజించు వారికి భయమెన్నడు లేదు
భజించు వారికి భయమెన్నడు లేదు
సాయి నామము స్మరణ చేద్దాము
సాయి నామము స్మరణ చేద్దాము
లోక సంహారమునకు మున్ను
లోక సంహారమునకు మున్ను
లోక నాథుడె సాయి నాధుడై
లోక నాథుడె సాయి నాధుడై
అఖిల లోకముల ఆదుకొనుటకు
అఖిల లోకముల ఆదుకొనుటకు
అవతరించినట్టి దైవము సాయి
అవతరించినట్టి దైవము సాయి
సాయి నామము స్మరణ చేద్దాము
సాయి నామము స్మరణ చేద్దాము
దీనులకు దైవము, అనాథలకు దిక్కు
దీనులకు దైవము, అనాథలకు దిక్కు
అభంగురమైనట్టి భక్తికి రూపము
అభంగురమైనట్టి భక్తికి రూపము
తనువున మనసున ధ్యానము చేయగా
తనువున మనసున ధ్యానము చేయగా
సమస్త దుఃఖములు సమసిపోవును
సమస్త దుఃఖములు సమసిపోవును
సాయి నామము స్మరణ చేద్దాము
సాయి నామము స్మరణ చేద్దాము
శరణు కోరితే దరి చేర్చును
శరణు కోరితే దరి చేర్చును
English Lyrics / Transliteration
Sai naamamu smarana cheddamu
Sharannu korite dari cherchunu
Sharannu korite dari cherchunu
Japinchu vaariki janma saapalyamu
Japinchu vaariki janma saapalyamu
Bhajinchu vaariki bhayamennaḍu ledu
Bhajinchu vaariki bhayamennaḍu ledu
Sai naamamu smarana cheddamu
Sai naamamu smarana cheddamu
Loka samhaaranaku munnnu
Loka samhaaranaku munnnu
Loka naathude sai naathudai
Loka naathude sai naathudai
Akhila lokamula aadukonutaku
Akhila lokamula aadukonutaku
Avatarinchinatti daivamu sai
Avatarinchinatti daivamu sai
Sai naamamu smarana cheddamu
Sai naamamu smarana cheddamu
Deenulaku daivamu, anathalaku dikku
Deenulaku daivamu, anathalaku dikku
Abhanguramainatti bhaktiki roopamu
Abhanguramainatti bhaktiki roopamu
Tanuvuna manasuna dhyaanamu cheyaga
Tanuvuna manasuna dhyaanamu cheyaga
Samastha duḥkhamulu samasipovunu
Samastha duḥkhamulu samasipovunu
Sai naamamu smarana cheddamu
Sai naamamu smarana cheddamu
Sharannu korite dari cherchunu
Sharannu korite dari cherchunu