Telugu Lyrics
ఈ షిర్డీ క్షేత్రాన్ని దర్శింపగా
మనసు పొంగెను ఆనందముగా
శ్రీ సాయి బాబా పాదముల చెంత
దాసుడనై చేరితి నీ కరుణకై
మనసు పొంగెను ఆనందముగా
శ్రీ సాయి బాబా పాదముల చెంత
దాసుడనై చేరితి నీ కరుణకై
English Lyrics / Transliteration
Ee Shirdi Kshetranni Darshimpaagaa
Manasu Ponge nu Aanandamugaa
Shri Saibaba Paadamula Chenta
Daasudanai Cherithi Nee Karunakai
Manasu Ponge nu Aanandamugaa
Shri Saibaba Paadamula Chenta
Daasudanai Cherithi Nee Karunakai