Telugu Lyrics
శిరిడీ పురమున వెలసెను సద్గురువే
సాయి సద్గురువే సాయి సద్గురువే
శరణాగత త్రాణుడు సాయి సద్గురువే
కరుణాసాగరుడే కరుణాసాగరుడే
భక్తజనముల తానె కరుణాసాగరుడే
అభయ హస్తములు చూపే అభయ హస్తములు చూపే
శిరిడీ సాయి బాబా అభయ హస్తములు చూపే
భక్తి భావం తో పిలువ భక్తి భావం తో పిలువ
వెంటనె పరుగున వచ్చును భక్తి భావం తో పిలువ
నమ్మిన వారిని గరుణించు నమ్మిన వారిని గరుణించు
సర్వలోకముల నాతడే నమ్మిన వారిని గరుణించు
అచ్యుతానంత గోవిందా అచ్యుతానంత గోవిందా
అంతట నిండిన ఓంకార అచ్యుతానంత గోవిందా
దిక్కులేని వారికి దిక్కు దిక్కులేని వారికి దిక్కు
సర్వము తానై నిలిచెను దిక్కులేని వారికి దిక్కు
వారములెన్నొ గడిచెను వారములెన్నొ గడిచెను
సాయి నీ దర్శనంబు కొరకు వారములెన్నొ గడిచెను
నిరీక్షణలో నిలిచాము నిరీక్షణలో నిలిచాము
నీ కరుణకై వేచియున్నాము నిరీక్షణలో నిలిచాము
శంకర సాయి శంకర సాయి
శివశంకర సాయి నీ నామమే శంకర సాయి
శిరిడీ నివాస శంకర సాయి
శరణు శరణు నీకే శంకర సాయి
English Lyrics / Transliteration
Shiridi puramuna velasenu Sadguruvu
Sai Sadguruvu Sai Sadguruvu
Sharanagatha tranudu Sai Sadguruvu
Karuna sagarude Karuna sagarude
Bhaktajanamula taane Karuna sagarude
Abhaya hastamulu chupe Abhaya hastamulu chupe
Shiridi Sai Baba Abhaya hastamulu chupe
Bhakti bhavam tho piluva Bhakti bhavam tho piluva
Ventane paruguna vachunu Bhakti bhavam tho piluva
Nammmina vaarini karuninchu Nammmina vaarini karuninchu
Sarvalokamula naatade Nammmina vaarini karuninchu
Achyutananta Govinda Achyutananta Govinda
Antata nindina Omkara Achyutananta Govinda
Dikkuleni vaariki dikku Dikkuleni vaariki dikku
Sarvamu taanai nilichenu Dikkuleni vaariki dikku
Vaaramulennno gadichenu Vaaramulennno gadichenu
Sai nee darshanamu koraku Vaaramulennno gadichenu
Nireekshanalo nilichamu Nireekshanalo nilichamu
Nee karunakai vechiyunnamu Nireekshanalo nilichamu
Shankara Sai Shankara Sai
Shiva Shankara Sai nee naamame Shankara Sai
Shiridi nivasa Shankara Sai
Sharanu sharanu neeke Shankara Sai