Telugu Lyrics
ఏ దేవుని పూజ నరసి కొలువ
యెవరి తలంపూ యెవరి కోరిక
ఏ దేవుని పూజ నరసి కొలువ
మధురమైన మనసూ మరులు గొలిపే
ఎవరి కోరిక మదిని పిలిచె
హృదయ ఝరిలోన హాయిగ నదిలో
ఎవరి కోరిక అలలు రేపె
యెవరి తలంపూ యెవరి కోరిక
ఏ దేవుని పూజ నరసి కొలువ
అనురాగపు రాగాల నింగిలో
ఎవరి కోరిక మెరుపు రేప
ప్రణయపు వలపుల తరగని వలలో
ఎవరి కోరిక దాగి యుండె
యెవరి తలంపూ యెవరి కోరిక
ఏ దేవుని పూజ నరసి కొలువ
మధురమైన మనసూ మరులు గొలిపే
ఎవరి కోరిక మదిని పిలిచె
హృదయ ఝరిలోన హాయిగ నదిలో
ఎవరి కోరిక అలలు రేపె
యెవరి తలంపూ యెవరి కోరిక
ఏ దేవుని పూజ నరసి కొలువ
English Lyrics / Transliteration
Ye devuni pooja narasi koluva
Yevari talampoo yevari korika
Ye devuni pooja narasi koluva
Madhuramaina manasoo marulu golipe
Yevari korika madini piliḉe
Hrudaya jharilona haayiga nadilo
Yevari korika alalu repe
Yevari talampoo yevari korika
Ye devuni pooja narasi koluva
Anuraagapu raagaala ningilo
Yevari korika merupu repa
Pranayapu valapula taragani valalo
Yevari korika daagi yunde
Yevari talampoo yevari korika
Ye devuni pooja narasi koluva
Madhuramaina manasoo marulu golipe
Yevari korika madini piliḉe
Hrudaya jharilona haayiga nadilo
Yevari korika alalu repe
Yevari talampoo yevari korika
Ye devuni pooja narasi koluva