Telugu Lyrics
అని నిత్యం పూజించిరి
శివ పూజ ఎంతు పుణ్యం
అని నిత్యం పూజించిరి
ఆ శివుడి అర్చనతో
ఆనంద నృత్యమాడిరి
ఆ శివుడి అర్చనతో
ఆనంద నృత్యమాడిరి
బ్రహ్మ విష్ణు మహేశ్వరులు
బహు భక్తితో పూజించిరి
బ్రహ్మ విష్ణు మహేశ్వరులు
బహు భక్తితో పూజించిరి
దేవతా గణములందరు
దీక్షతో పూజించిరి
దేవతా గణములందరు
దీక్షతో పూజించిరి
ధరణి లోన మానవులు
పరవశించి పూజించిరి
ధరణి లోన మానవులు
పరవశించి పూజించిరి
వరము లంది శోభించిరి
శివ పూజ ఎంతు పుణ్యం
అని నిత్యం పూజించిరి
శివ పూజ ఎంతు పుణ్యం
అని నిత్యం పూజించిరి
ఆ శివుడి అర్చనతో
ఆనంద నృత్యమాడిరి
ఆ శివుడి అర్చనతో
ఆనంద నృత్యమాడిరి
English Lyrics / Transliteration
Ani nityam poojinchiri
Shiva pooja entho punyam
Ani nityam poojinchiri
Aa Shividi archanatho
Aananda nrutyamaadiri
Aa Shividi archanatho
Aananda nrutyamaadiri
Brahma Vishnu Maheswarulu
Bahu bhakthitho poojinchiri
Brahma Vishnu Maheswarulu
Bahu bhakthitho poojinchiri
Devatha ganamulundaru
Deekshatho poojinchiri
Devatha ganamulundaru
Deekshatho poojinchiri
Dharani lona manavulu
Paravashinchi poojinchiri
Dharani lona manavulu
Paravashinchi poojinchiri
Varamu landi shobhinchiri
Shiva pooja entho punyam
Ani nityam poojinchiri
Shiva pooja entho punyam
Ani nityam poojinchiri
Aa Shividi archanatho
Aananda nrutyamaadiri
Aa Shividi archanatho
Aananda nrutyamaadiri