Telugu Lyrics
ధవళ చలమే
ధవళ చలమే
ధవళ చలమే
పల్లవి
ధవళ చలమే ధవళ గిరిలో
భావమోహనే భవాని
ధవళ చలమే ధవళ గిరిలో
భావమోహనే భవాని
ధవళ చలమే ధవళ గిరిలో
చరణం 1
ధవళ కాంతితో దేదీప్యమానం
భక్తకోటికి ఆనంద ధామం
అఖిల లోకాలకు అధిపతివమ్మా
అంబికావమ్మా ఆదిశక్తివమ్మా
ధవళ కాంతితో దేదీప్యమానం
భక్తకోటికి ఆనంద ధామం
అఖిల లోకాలకు అధిపతివమ్మా
అంబికావమ్మా ఆదిశక్తివమ్మా
పల్లవి
ధవళ చలమే ధవళ గిరిలో
భావమోహనే భవాని
ధవళ చలమే ధవళ గిరిలో
చరణం 2
శంకర వదనంపై సౌభాగ్య రాశి
శివశక్తి స్వరూపమే ఓ అంబికా
వరం కోరిన వారికి వరమొసగు
తరుణి నీవె కరుణామయీ
శంకర వదనంపై సౌభాగ్య రాశి
శివశక్తి స్వరూపమే ఓ అంబికా
వరం కోరిన వారికి వరమొసగు
తరుణి నీవె కరుణామయీ
పల్లవి
ధవళ చలమే ధవళ గిరిలో
భావమోహనే భవాని
ధవళ చలమే ధవళ గిరిలో
చరణం 3
తారకై నిలచి తరింపజేసే
కరుణామూర్తి నీవే కాత్యాయనీ
అష్టభుజాలతో అభయము నిచ్చి
అష్టలక్ష్మివి ఓ పార్వతీ
తారకై నిలచి తరింపజేసే
కరుణామూర్తి నీవే కాత్యాయనీ
అష్టభుజాలతో అభయము నిచ్చి
అష్టలక్ష్మివి ఓ పార్వతీ
పల్లవి
ధవళ చలమే ధవళ గిరిలో
భావమోహనే భవాని
ధవళ చలమే ధవళ గిరిలో
భావమోహనే భవాని
ధవళ చలమే ధవళ గిరిలో
English Lyrics / Transliteration
Dhavala chalamē
Dhavala chalamē
Dhavala chalamē
Pallavi
Dhavala chalamē dhavala girilō
Bhāvamōhanē Bhavāni
Dhavala chalamē dhavala girilō
Bhāvamōhanē Bhavāni
Dhavala chalamē dhavala girilō
Charanam 1
Dhavala kāntitō dēdīpyamānam
Bhaktakōṭiki ānanda dhāmam
Akhila lōkālaku adhipativammā
Ambikāvammā Ādiśaktivammā
Dhavala kāntitō dēdīpyamānam
Bhaktakōṭiki ānanda dhāmam
Akhila lōkālaku adhipativammā
Ambikāvammā Ādiśaktivammā
Pallavi
Dhavala chalamē dhavala girilō
Bhāvamōhanē Bhavāni
Dhavala chalamē dhavala girilō
Charanam 2
Śaṅkara vadanaṁpai saubhagya rāśi
Śivaśakti svarūpamē ō Ambikā
Varaṁ kōrina vāriki varamosagu
Taruṇi nīve karuṇāmayī
Śaṅkara vadanaṁpai saubhagya rāśi
Śivaśakti svarūpamē ō Ambikā
Varaṁ kōrina vāriki varamosagu
Taruṇi nīve karuṇāmayī
Pallavi
Dhavala chalamē dhavala girilō
Bhāvamōhanē Bhavāni
Dhavala chalamē dhavala girilō
Charanam 3
Tārakai nilaci tarimpajēsē
Karuṇāmūrti nīvē Kātyāyanī
Aṣṭabhujālatō abhayamu nicci
Aṣṭalaxmivi ō Pārvatī
Tārakai nilaci tarimpajēsē
Karuṇāmūrti nīvē Kātyāyanī
Aṣṭabhujālatō abhayamu nicci
Aṣṭalaxmivi ō Pārvatī
Pallavi
Dhavala chalamē dhavala girilō
Bhāvamōhanē Bhavāni
Dhavala chalamē dhavala girilō
Bhāvamōhanē Bhavāni
Dhavala chalamē dhavala girilō