Telugu Lyrics
నీవు లేక నేనెటు పోదును
నేను నీవే నీవు నేనే
మనము ఒకటి మనము ఒకటి
నిన్ను విడచి ఎక్కడికి పోదును
నీవు లేక నేనెటు పోదును
ఎటు చూచిన నీ రూపమే
ఎటు వినైన నీ నాదమే
ఆకాశము నీవే
భూమాతవు నీవే
నిన్ను విడచి ఎక్కడికి పోదును
నీవు లేక నేనెటు పోదును
ప్రాణమా నీవే
శ్వాసమా నీవే
మనసు నీవే
మమత నీవే
నిన్ను విడచి ఎక్కడికి పోదును
నీవు లేక నేనెటు పోదును
English Lyrics / Transliteration
Neevu leka nene itu podunu
Nenu neeve neevu nene
Manamu okati manamu okati
Ninnu vidachi ekkadiki podunu
Neevu leka nene itu podunu
Etu chuchina nee roopame
Etu vinaina nee nadame
Akashamu neeve
Bhoomathavu neeve
Ninnu vidachi ekkadiki podunu
Neevu leka nene itu podunu
Pranama neeve
Shwasama neeve
Manasu neeve
Mamatha neeve
Ninnu vidachi ekkadiki podunu
Neevu leka nene itu podunu