Telugu Lyrics
శుభకర రూప సుధాకర
వదనా గజవదనా
మంగళకారుడవై మాంగళ్యమొసగెడి
లోక పితామహుడా వేదస్తుత
గజవదనా శుభ కరుణా
శుభకర రూప సుధాకర
వదనా గజవదనా
శరభ శాపము తొలగించి
శివ పదని పొందిన
తుంబురుడను గంధర్వుడను
పుణ్యములొనర్చిన
గజవదనా శుభ కరుణా
శుభకర రూప సుధాకర
వదనా గజవదనా
పార్వతీ తనయుడవై
గౌరీ ప్రియుడవై
బ్రహ్మ విష్ణువులకే
నాయకుడవై
గజవదనా శుభ కరుణా
శుభకర రూప సుధాకర
వదనా గజవదనా
English Lyrics / Transliteration
Shubhakara Roopa Sudhakara
Vadhana Gajavadhana
Mangalakāruḍavai māṅgaḷyam’osageḍi
Lōka pitāmahuḍā vēdastuta
Gajavadhana Shubha Karuna
Shubhakara Roopa Sudhakara
Vadhana Gajavadhana
Sharabha śāpamu tolagin̄chi
Śiva padani pondina
Tum’buruḍanu gandharvuḍanu
Puṇyamulonarchina
Gajavadhana Shubha Karuna
Shubhakara Roopa Sudhakara
Vadhana Gajavadhana
Pārvatī tanayuḍavai
Gaurī priyuḍavai
Brahma Viṣṇuvulakē
Nāyakuḍavai
Gajavadhana Shubha Karuna
Shubhakara Roopa Sudhakara
Vadhana Gajavadhana