Telugu Lyrics
అగణిత విక్రమ మహా ప్రభా
పార్వతీ రమణ శంకర
భూషణ మంగళరూప
ఆరగింపవయ్య ఈ ఆహుతుల్
నీరజోద్భవ నిశాచర
ఘోర ఘోర తపములు సల్పి
సేవించి రొక వేళ
వినుత సురముని గణముల
అభ్యర్థనలకై
అంగీకరించి
పరిగ్రహించితినయ్యా
అగ్నిజ్వాలవోలె
అంబరమెల్ల
విరజిమ్మిన తేజోమయ
శిఖరి ణీ శైలాధిప
పుత్రిక నుభవించె
నీ లీల లోకాలు
నలుదిక్కుల
నిండి నిండి
చాటుచున్నాయని
దక్షుడు అహంకరించె
ఆతని గర్వము
నణచుటకు
భూతగణములతో
నటించె ధర్మారాజ
కననొక రూపము
తరువాత
English Lyrics / Transliteration
Aganitha vikrama maha prabha
Parvathi ramana Shankara
Bhushana mangala roopa
Aaragimpavayya ee aahuthul
Neerajodbhava nishachara
Ghora ghora thapamulu salpi
Sevinchi roke vela
Vinutha suramuni ganamula
Abhyardhanalakai
Angeekarinchi
Parigrahinchithinayya
Agnijwalavole
Ambarellaa
Virajimmina thejomaya
Shikari ni shailaadhipa
Puthrika anubhavinche
Nee leela lokalu
Naludikkula
Nindi nindi
Chaatuchunnayani
Dakshudu ahankarinchen
Aathani garvamu
Nanachutaku
Bhoothaganamulatho
Natinche Dharmaraja
Kanonoka roopamu
Tharuvatha