Telugu Lyrics
ఎడి అంజని తనయ
ఎడబాసెను కరుణ
హనుమ యనగ నెగబడె
అంజన పుత్రుడవు
ఎడబాసెను కరుణ
హనుమ యనగ నెగబడె
అంజన పుత్రుడవు
భక్త సులభుడవు
భక్తితో పిలవగ
పరుగున వచ్చెదవు
హనుమా
పవన సుత
సంకట హరణ
శ్రీరామ దూత
జై జై హనుమా
శరణు శరణు
అంజనీ తనయ
శరణు శరణు
అంజనీ తనయ
శ్రీరామ పాద
సేవలో నిత్యం
అంకితమాయె
అంజనీ తనయ
English Lyrics / Transliteration
Edi Anjani thanaya
Edabaasenu karuna
Hanuma yanaga negabade
Anjana putrudavu
Edabaasenu karuna
Hanuma yanaga negabade
Anjana putrudavu
Bhakta sulabhudavu
Bhakthitho pilavaga
Paruguna vachedavu
Hanumaa
Pavana sutha
Sankata harana
Srirama dootha
Jai Jai Hanumaa
Sharana Sharana
Anjani thanaya
Sharana Sharana
Anjani thanaya
Srirama paada
Sevalo nithyam
Ankithamaaye
Anjani thanaya