Telugu Lyrics
చెలమలొ చల్లని నీళ్లు
చెలయలొన చల్లని నీళ్లు
పలకరింతలొ పల్లవింపులు
పడచులొన పల్లవింపులు
ఆనందమయిన ఈవేళ
అన్నమయ్య పాటతో
అనురాగమై ఉరకలేసే
అందాల కోవెలలో
చెలయలొన చల్లని నీళ్లు
పలకరింతలొ పల్లవింపులు
పడచులొన పల్లవింపులు
ఆనందమయిన ఈవేళ
అన్నమయ్య పాటతో
అనురాగమై ఉరకలేసే
అందాల కోవెలలో
English Lyrics / Transliteration
Chelamalo challani neellu
Chelayalona challani neellu
Palakarintalo pallavimpulu
Padachulona pallavimpulu
Aanandamaina ee vela
Annamayya paatatho
Anuragamai urakalese
Andala kovelalo
Chelayalona challani neellu
Palakarintalo pallavimpulu
Padachulona pallavimpulu
Aanandamaina ee vela
Annamayya paatatho
Anuragamai urakalese
Andala kovelalo