Telugu Lyrics
కలియుగపు దైవమా కరుణించుమా
గోవింద గోవింద అని నేను స్తుతియింప
నీపాద పంకజముల నే చేరలేదూ
నరక ద్వారముల నేనే చేరితినయ్యా
నన్ను దరిజేర్చవా రక్షించుమా
తిరుమలగిరి రాయా నన్ను ఆదరించుమా
కలియుగపు దైవమా కరుణించుమా
లోకముల యందు నిన్ను నే వెదకితి
లోకాలన్నిటిలో నీ రూపము కంటి
బాల గోపాల నీ లీలలు వర్ణించ
నా నాలుక చాలదుస్వామి కరుణించుమా
తిరుమలగిరి రాయా నన్ను ఆదరించుమా
కలియుగపు దైవమా కరుణించుమా
ఎన్నెన్ని జన్మములెత్తి యేమి ఫలమయ్యా
ఈ జన్మమునందు నీ యశము పొందలేదూ
పాపిష్టి నైన నన్ను నీ దాసునిగనవా
తిరుమలగిరి నాథా కరుణించుమా
తిరుమలగిరి రాయా నన్ను ఆదరించుమా
కలియుగపు దైవమా కరుణించుమా
English Lyrics / Transliteration
Kaliyugapu daivamaa karuninchumaa
Govinda Govinda ani nenu stuthiyimpa
Nee paada pankajamula ne cheraledoo
Naraka dwaaramula nene cherithinayyaa
Nannu darijerchavaa rakshinchumaa
Tirumalagiri Raya nannu aadarinchumaa
Kaliyugapu daivamaa karuninchumaa
Lokamula yandu ninnu ne vedakithi
Lokaalannitilo nee roopamu kanthi
Baala gopala nee leelalu varninchha
Naa naaluka chaaladswami karuninchumaa
Tirumalagiri Raya nannu aadarinchumaa
Kaliyugapu daivamaa karuninchumaa
Ennenna janmamuletthi emi phalamayyaa
Ee janmamunandu nee yashamu pondaledoo
Paapishti nainu nannu nee daasuniganavaa
Tirumalagiri naathaa karuninchumaa
Tirumalagiri Raya nannu aadarinchumaa
Kaliyugapu daivamaa karuninchumaa