Telugu Lyrics
శరణాలనే కొరినాట్టి
నను కాపాడు మరువకుమా
ఓంకార నాద రూప, అయ్యప్ప
ఓంకార నాద రూప
నను కాపాడు మరువకుమా
శరణాలనే కొరినాట్టి, అయ్యప్ప
శరణాలనే కొరినాట్టి
నను కాపాడు మరువకుమా
కలియుగ వరద, అయ్యప్ప
కలియుగ వరద
నను కాపాడు మరువకుమా
మహిషానాశన, అయ్యప్ప
మహిషానాశన
నను కాపాడు మరువకుమా
శరణాలనే కొరినాట్టి, అయ్యప్ప
శరణాలనే కొరినాట్టి
నను కాపాడు మరువకుమా
స్వామియే శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
శరణాలనే కొరినాట్టి, అయ్యప్ప
శరణాలనే కొరినాట్టి
నను కాపాడు మరువకుమా
గురువాయురప్ప, అయ్యప్ప
గురువాయురప్ప
నను కాపాడు మరువకుమా
నీలకంఠుడ, అయ్యప్ప
నీలకంఠుడ
నను కాపాడు మరువకుమా
శరణాలనే కొరినాట్టి, అయ్యప్ప
శరణాలనే కొరినాట్టి
నను కాపాడు మరువకుమా
ఓం నమః శివాయ, అయ్యప్ప
ఓం నమః శివాయ
నను కాపాడు మరువకుమా
ఓం నమో నారాయణాయ, అయ్యప్ప
ఓం నమో నారాయణాయ
నను కాపాడు మరువకుమా
శరణాలనే కొరినాట్టి, అయ్యప్ప
శరణాలనే కొరినాట్టి
నను కాపాడు మరువకుమా
English Lyrics / Transliteration
Sharanalane korinatti
Nanu kapadu maruvakuma
Omkara naada roopa, Ayyappa
Omkara naada roopa
Nanu kapadu maruvakuma
Sharanalane korinatti, Ayyappa
Sharanalane korinatti
Nanu kapadu maruvakuma
Kaliyuga varada, Ayyappa
Kaliyuga varada
Nanu kapadu maruvakuma
Mahishanasana, Ayyappa
Mahishanasana
Nanu kapadu maruvakuma
Sharanalane korinatti, Ayyappa
Sharanalane korinatti
Nanu kapadu maruvakuma
Swamiyey saranam Ayyappa
Swamiyey saranam Ayyappa
Sharanalane korinatti, Ayyappa
Sharanalane korinatti
Nanu kapadu maruvakuma
Guruvayurappa, Ayyappa
Guruvayurappa
Nanu kapadu maruvakuma
Neelakantuda, Ayyappa
Neelakantuda
Nanu kapadu maruvakuma
Sharanalane korinatti, Ayyappa
Sharanalane korinatti
Nanu kapadu maruvakuma
Om Namah Shivaya, Ayyappa
Om Namah Shivaya
Nanu kapadu maruvakuma
Om Namo Narayanaya, Ayyappa
Om Namo Narayanaya
Nanu kapadu maruvakuma
Sharanalane korinatti, Ayyappa
Sharanalane korinatti
Nanu kapadu maruvakuma