Telugu Lyrics
స్వామి నామం స్మరించుము
స్వామి నామం వినుము
స్వామి నామం పలుకుము
శరణు అయ్యప్ప స్వామి
శరణు అయ్యప్ప స్వామి
శరణు అయ్యప్ప స్వామి
శరణు అయ్యప్ప స్వామి
అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప
అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప
మలయప్ప అయ్యప్ప మలయప్ప అయ్యప్ప
మలయప్ప అయ్యప్ప మలయప్ప అయ్యప్ప
స్వామినామం భజించుము
స్వామి నామం స్మరించుము
స్వామి నామం వినుము
స్వామి నామం పలుకుము
శరణు అయ్యప్ప స్వామి
శరణు అయ్యప్ప స్వామి
శరణు అయ్యప్ప స్వామి
శరణు అయ్యప్ప స్వామి
ఎర్రని పూల మాల
ఇరుముడి మెడలో వేసి
నేటి వ్రతము పూర్తి
చేయగ వచ్చితి అయ్యప్ప
అరగిరగిరే అయ్యప్ప
అరగిరగిరే అయ్యప్ప
అరగిరగిరే అయ్యప్ప
అరగిరగిరే అయ్యప్ప
స్వామినామం భజించుము
స్వామి నామం స్మరించుము
స్వామి నామం వినుము
స్వామి నామం పలుకుము
శరణు అయ్యప్ప స్వామి
శరణు అయ్యప్ప స్వామి
శరణు అయ్యప్ప స్వామి
శరణు అయ్యప్ప స్వామి
వనమున తిరిగేవు
పడి పూజలందుకొనేవు
కొంతమంది జనముల
కష్టాలను తీర్చేవు
శరణు అయ్యప్ప స్వామి
శరణు అయ్యప్ప స్వామి
శరణు అయ్యప్ప స్వామి
శరణు అయ్యప్ప స్వామి
స్వామినామం భజించుము
స్వామి నామం స్మరించుము
స్వామి నామం వినుము
స్వామి నామం పలుకుము
శరణు అయ్యప్ప స్వామి
శరణు అయ్యప్ప స్వామి
శరణు అయ్యప్ప స్వామి
శరణు అయ్యప్ప స్వామి
English Lyrics / Transliteration
Swami namam smarinchumu
Swami namam vinumu
Swami namam palukumu
Sharanu Ayyappa Swamy
Sharanu Ayyappa Swamy
Sharanu Ayyappa Swamy
Sharanu Ayyappa Swamy
Ayyappa Ayyappa Ayyappa Ayyappa
Ayyappa Ayyappa Ayyappa Ayyappa
Malayappa Ayyappa Malayappa Ayyappa
Malayappa Ayyappa Malayappa Ayyappa
Swaminamam bhajinchumu
Swami namam smarinchumu
Swami namam vinumu
Swami namam palukumu
Sharanu Ayyappa Swamy
Sharanu Ayyappa Swamy
Sharanu Ayyappa Swamy
Sharanu Ayyappa Swamy
Errani poola maala
Irumudi medalo vesi
Neti vratamu poorthi
Cheyaga vachithi Ayyappa
Aragiregire Ayyappa
Aragiregire Ayyappa
Aragiregire Ayyappa
Aragiregire Ayyappa
Swaminamam bhajinchumu
Swami namam smarinchumu
Swami namam vinumu
Swami namam palukumu
Sharanu Ayyappa Swamy
Sharanu Ayyappa Swamy
Sharanu Ayyappa Swamy
Sharanu Ayyappa Swamy
Vanamuna thirigeve
Padi poojalandukoneve
Konthamandi janamula
Kashtalanu theercheve
Sharanu Ayyappa Swamy
Sharanu Ayyappa Swamy
Sharanu Ayyappa Swamy
Sharanu Ayyappa Swamy
Swaminamam bhajinchumu
Swami namam smarinchumu
Swami namam vinumu
Swami namam palukumu
Sharanu Ayyappa Swamy
Sharanu Ayyappa Swamy
Sharanu Ayyappa Swamy
Sharanu Ayyappa Swamy