Telugu Lyrics
శ్రీహరి మోహన రూపం
అడెచూడారే అడెచూడారే
శ్రీహరి మోహన రూపం
అందాల గోపాల రూపాన్ని
అందాల గోపాల రూపాన్ని
చూడర మనసార చూడర
మనసార చూడర
అడెచూడారే అడెచూడారే
శ్రీహరి మోహన రూపం
రాధా మనోహరా రాధా
రాధా మనోహరా రాధా
హృదయేశ్వరా హృదయేశ్వరా
హృదయేశ్వరా
అడెచూడారే అడెచూడారే
శ్రీహరి మోహన రూపం
అందాల గోపాల రూపాన్ని
అందాల గోపాల రూపాన్ని
చూడర మనసార చూడర
మనసార చూడర
అడెచూడారే అడెచూడారే
శ్రీహరి మోహన రూపం
English Lyrics / Transliteration
Srihari Mohana Roopam
Adechoodare Adechoodare
Srihari Mohana Roopam
Andala Gopala Roopanni
Andala Gopala Roopanni
Choodara Manasaara Choodara
Manasaara Choodara
Adechoodare Adechoodare
Srihari Mohana Roopam
Radha Manohara Radha
Radha Manohara Radha
Hrudayeshwara Hrudayeshwara
Hrudayeshwara
Adechoodare Adechoodare
Srihari Mohana Roopam
Andala Gopala Roopanni
Andala Gopala Roopanni
Choodara Manasaara Choodara
Manasaara Choodara
Adechoodare Adechoodare
Srihari Mohana Roopam