Telugu Lyrics
చింతలు రేచక చిత్తంబు నిలుపక
పంతంబు గాయందు పంచేంద్రియముల
వేగంబ నొంచక వెలసిన దేవుని
యోగంబు గాంచక లోకంబు వెదకి
పంతంబు గాయందు పంచేంద్రియముల
వేగంబ నొంచక వెలసిన దేవుని
యోగంబు గాంచక లోకంబు వెదకి
English Lyrics / Transliteration
Chintalu rechaka chittambu nilupaka
Pantaambu gaayandu panchendriyala
Vegambo nonchaka velasina devuni
Yogambu ganchaka lokambu vedaki
Pantaambu gaayandu panchendriyala
Vegambo nonchaka velasina devuni
Yogambu ganchaka lokambu vedaki