Telugu Lyrics
జనని కరుణించెను.
బాల గోపాల మాధురి.
అంకితమై శ్రీ కృష్ణా..
అంకితమై శ్రీ కృష్ణా..
నీ పాదారవిందముల…
సమర్పించెను.
ఆ భక్తి శరణాగతినే..
అనురాగమే…
శృతియై..
తనువులే..
లయయై..
నీ నామ సంకీర్తన.
అందంగా..
అందంగా..
పలికింది..
అందంగా..
రమయైన..
జనని..
దినదినము..
నీ ధ్యానము..
అభినందన..
నీకే..
అర్పించెను.
అంకితమై శ్రీ కృష్ణా..
నీ పాదారవిందముల…
సమర్పించెను.
ఆ భక్తి శరణాగతినే..
English Lyrics / Transliteration
Janani karuṇin̄cenu.
Bāla gōpāla mādhuri.
Aṅkitamai śrī kr̥ṣṇā..
Aṅkitamai śrī kr̥ṣṇā..
Nī pādāravindamula…
Samarpiñcenu.
Ā bhakti śaraṇāgatinē..
Anurāgamē…
Śrutiyai..
Tanuvulē..
Layayai..
Nī nāma saṅkīrtana.
Andan̄gā..
Andan̄gā..
Palikindi..
Andan̄gā..
Ram’mayaina..
Janani..
Dinadinamu..
Nī dhyānamu..
Abhinandana..
Nīkē..
Arpiñcenu.
Aṅkitamai śrī kr̥ṣṇā..
Nī pādāravindamula…
Samarpiñcenu.
Ā bhakti śaraṇāgatinē..