Telugu Lyrics
లీలమానుష రూపా
పరమ కారుణికా, పరమ శివ శంకర
లీలమానుష రూపా శ్రీకృష్ణ
లీలమానుష రూపా
యశోదా నందన, నవనీత చోరా
నంద కిశోరా, నవ యవ్వన శ్రీకృష్ణ
లీలమానుష రూపా శ్రీకృష్ణ
లీలమానుష రూపా
గోపికా లోలా, గోవర్ధన ధరా
వేణు గానా లోలా, శ్రీ వేంకట రమణా
లీలమానుష రూపా శ్రీకృష్ణ
లీలమానుష రూపా
English Lyrics / Transliteration
Leelamanusha roopa
Parama karunika, Parama Shiva Shankara
Leelamanusha roopa Sri Krishna
Leelamanusha roopa
Yashoda Nandana, Navaneetha Chora
Nanda Kishore, Nava yauvana Sri Krishna
Leelamanusha roopa Sri Krishna
Leelamanusha roopa
Gopika Lolah, Govardhana Dhara
Venu Gaana Lolah, Sri Venkata Ramana
Leelamanusha roopa Sri Krishna
Leelamanusha roopa