Telugu Lyrics
అందరినీ ఆదరించే వరలక్ష్మి
వరముల నొసగే వరలక్ష్మి
అందరినీ ఆదరించే వరలక్ష్మి
వెలుగుల దీపముల వెలిగే తల్లీ
అమ్మలగన్న అమ్మవే తల్లీ
వరముల నొసగే వరలక్ష్మి
అందరినీ ఆదరించే వరలక్ష్మి
పాలకడలిలోన పుట్టిన దానా
పద్మమునందు వెలసిన దానా
పాలకడలిలోన పుట్టిన దానా
పద్మమునందు వెలసిన దానా
శ్రీ మహాలక్ష్మి రూపమె నీవే
శ్రీ మహాలక్ష్మి రూపమె నీవే
వరముల నొసగే వరలక్ష్మి
అందరినీ ఆదరించే వరలక్ష్మి
ఐశ్వర్యమిచ్చి ఆదుకొనే దానా
అష్టైశ్వర్యముల నందించే దానా
ఐశ్వర్యమిచ్చి ఆదుకొనే దానా
అష్టైశ్వర్యముల నందించే దానా
సుమంగళి దీవెనల నందించే దానా
సుమంగళి దీవెనల నందించే దానా
వరముల నొసగే వరలక్ష్మి
అందరినీ ఆదరించే వరలక్ష్మి
English Lyrics / Transliteration
Andarini aadarinche Varalakshmi
Varamula nosage Varalakshmi
Andarini aadarinche Varalakshmi
Velugula deepamula velige thalli
Ammalaganna ammavae thalli
Varamula nosage Varalakshmi
Andarini aadarinche Varalakshmi
Paalaka dalilona puttina daanaa
Padmamunanu velasina daanaa
Paalaka dalilona puttina daanaa
Padmamunanu velasina daanaa
Sri Mahalakshmi roopame neevey
Sri Mahalakshmi roopame neevey
Varamula nosage Varalakshmi
Andarini aadarinche Varalakshmi
Aishwaryamichhi aadukone daanaa
Ashtaishwaryamula nandhiche daanaa
Aishwaryamichhi aadukone daanaa
Ashtaishwaryamula nandhiche daanaa
Sumangali deevenala nandhiche daanaa
Sumangali deevenala nandhiche daanaa
Varamula nosage Varalakshmi
Andarini aadarinche Varalakshmi