Telugu Lyrics
శ్రీరామ దాస విభుడా
నీ దయ దృష్ఠి నాపై నిలుపుమా
శ్రీరామ దాస విభుడా
కరుణామయా శ్రీరామ
భక్త పారావారా
కరుణామయా శ్రీరామ
భక్త పారావారా
నీ దయ దృష్ఠి నాపై నిలుపుమా
శ్రీరామ దాస విభుడా
భక్త సులభ శ్రీరామ
తారక నామ
భక్త సులభ శ్రీరామ
తారక నామ
నీ దయ దృష్ఠి నాపై నిలుపుమా
శ్రీరామ దాస విభుడా
శరణాగత వత్సలా
వరద శరణాగత వత్సలా
శరణాగత వత్సలా
వరద శరణాగత వత్సలా
నీ దయ దృష్ఠి నాపై నిలుపుమా
శ్రీరామ దాస విభుడా
English Lyrics / Transliteration
Srirama daasa vibhudaa
Nee daya drushti naapai nilupumaa
Srirama daasa vibhudaa
Karunamaya Srirama
Bhakta paraavaaraa
Karunamaya Srirama
Bhakta paraavaaraa
Nee daya drushti naapai nilupumaa
Srirama daasa vibhudaa
Bhakta sulabha Srirama
Taaraka naama
Bhakta sulabha Srirama
Taaraka naama
Nee daya drushti naapai nilupumaa
Srirama daasa vibhudaa
Sharanagatha vatsalaa
Varada sharanagatha vatsalaa
Sharanagatha vatsalaa
Varada sharanagatha vatsalaa
Nee daya drushti naapai nilupumaa
Srirama daasa vibhudaa