Telugu Lyrics
శ్రీ సత్యనారాయణ స్వామి
అన్నవరం మనసాస్మరామి
శ్రీ సత్యనారాయణ స్వామి
కలియుగ వరదాత శ్రీ సత్యనారాయణ
కలియుగ వరదాత శ్రీ సత్యనారాయణ
అన్నవరం మనసాస్మరామి
శ్రీ సత్యనారాయణ స్వామి
పాలసముద్రం పైన శేషతల్పముపై
శ్రీదేవితో కలసి వెలసిన శ్రీహరీ
పెంపుగ నీ కొలువు శ్రీ అన్నవరం
లోకమున నీవో శ్రీ సత్యనారాయణ
అన్నవరం మనసాస్మరామి
శ్రీ సత్యనారాయణ స్వామి
కలియుగ వరదాత శ్రీ సత్యనారాయణ
అన్నవరం మనసాస్మరామి
శ్రీ సత్యనారాయణ స్వామి
వేదపురాణాల సారము నీవే
భక్త జనాల వరములు నీవే
నమ్మినవారికి దిక్కూ నీవే
అన్నవరం వరప్రదాతా సత్యనారాయణా
అన్నవరం మనసాస్మరామి
శ్రీ సత్యనారాయణ స్వామి
కలియుగ వరదాత శ్రీ సత్యనారాయణ
అన్నవరం మనసాస్మరామి
శ్రీ సత్యనారాయణ స్వామి
English Lyrics / Transliteration
Sri Sathyanarayana Swami
Annavaram Manasasmaraami
Sri Sathyanarayana Swami
Kaliyuga Varadaatha Sri Sathyanarayana
Kaliyuga Varadaatha Sri Sathyanarayana
Annavaram Manasasmaraami
Sri Sathyanarayana Swami
Paalasamudram paina Sesathalpamupai
Sridevitho kalasi velasina Srihari
Pempuga nee koluvu Sri Annavaram
Lokamuna neevo Sri Sathyanarayana
Annavaram Manasasmaraami
Sri Sathyanarayana Swami
Kaliyuga Varadaatha Sri Sathyanarayana
Annavaram Manasasmaraami
Sri Sathyanarayana Swami
Vedapuranaala saaramu neeve
Bhaktha janaala varamulu neeve
Namminavaariki dikkoo neeve
Annavaram Varapradaathaa Sathyanarayana
Annavaram Manasasmaraami
Sri Sathyanarayana Swami
Kaliyuga Varadaatha Sri Sathyanarayana
Annavaram Manasasmaraami
Sri Sathyanarayana Swami