Telugu Lyrics
శ్రీ సత్యనారాయణ లెవయ్య
లెవయ్య ప్రభాతసేవకు
లక్ష్మీనాయక లెవయ్య
లెవయ్య ప్రభాతసేవకు
లక్ష్మీనాయక లెవయ్య
కరుణామయ నీకు
కనకపు సింహాసనం
కనకపు సింహాసనం
కరుణామయ నీకు
కనకపు సింహాసనం
ఆకాశాదికములందు
ఆనతినేలేవు లెవయ్య
ఆనతినేలేవు లెవయ్య
శ్రీ సత్యనారాయణ లెవయ్య
లెవయ్య ప్రభాతసేవకు
లక్ష్మీనాయక లెవయ్య
కౌస్తుభ భూషణా
కమనీయ రూపా
కౌస్తుభ భూషణా
కమనీయ రూపా
భక్త వత్సలా
భవభయ హరా
భక్త వత్సలా
భవభయ హరా
భక్తజనముల
బ్రోచునెడల
బంగారు కలువ
పూచె లెవయ్య
బంగారు కలువ
పూచె లెవయ్య
శ్రీ సత్యనారాయణ లెవయ్య
లెవయ్య ప్రభాతసేవకు
లక్ష్మీనాయక లెవయ్య
సకల లోకముల
సృష్టికి మూలమా
సకల లోకముల
సృష్టికి మూలమా
సాంబ శివ శంకర
నారాయణ
శంకర నారాయణ
అంభోరుహ నేత్ర
అఖిలాండ కోటి
బ్రహ్మాండ నాయక
లెవయ్య
బ్రహ్మాండ నాయక
లెవయ్య
శ్రీ సత్యనారాయణ లెవయ్య
లెవయ్య ప్రభాతసేవకు
లక్ష్మీనాయక లెవయ్య
English Lyrics / Transliteration
Sri Sathyanarayana levayya
Levayya prabhata sevaku
Lakshminayaka levayya
Levayya prabhata sevaku
Lakshminayaka levayya
Karunamaya neeku
Kanaka pu simhasanam
Kanaka pu simhasanam
Karunamaya neeku
Kanaka pu simhasanam
Akashadi kamalandu
Anathine levu levayya
Anathine levu levayya
Sri Sathyanarayana levayya
Levayya prabhata sevaku
Lakshminayaka levayya
Kaustubha bhushana
Kamaneeya roopa
Kaustubha bhushana
Kamaneeya roopa
Bhakta vatsala
Bhavabhaya hara
Bhakta vatsala
Bhavabhaya hara
Bhaktajanamula
Brochuneydela
Bangaru kaluva
Poochu levayya
Bangaru kaluva
Poochu levayya
Sri Sathyanarayana levayya
Levayya prabhata sevaku
Lakshminayaka levayya
Sakala lokamula
Srushtiki moolama
Sakala lokamula
Srushtiki moolama
Samba shiva shankara
Narayana
Shankara Narayana
Amboroha netra
Akhilanda koti
Brahmanda nayaka
Levayya
Brahmanda nayaka
Levayya
Sri Sathyanarayana levayya
Levayya prabhata sevaku
Lakshminayaka levayya