Telugu Lyrics
శ్రీ సాయిబాబా శ్రీ సాయిబాబా
శ్రీ సాయిబాబా శ్రీ సాయిబాబా
శ్రీ సాయిబాబా శ్రీ సాయిబాబా
మమ్మేలరా దైవమా సాయిబాబా
మా కంటికి వెలుగింకా సాయిబాబా
దిక్కులేక అలసిపోతి సాయిబాబా
దివ్య కృపావరమా సాయిబాబా
పవిత్ర పావననామా సాయిబాబా
పాద పంకజములే మా శరణమా సాయిబాబా
భక్తజన రక్షకుడవు సాయిబాబా
భావనా మయ నిలయుడవు సాయిబాబా
అనాథ రక్షకుడవు సాయిబాబా
అఖిల లోకేశ్వరుడవు సాయిబాబా
కరుణా సరస నిధివి సాయిబాబా
కాపాడరావా మావా సాయిబాబా
జగతి పాలనచే సాయిబాబా
జగమోహన రూపమా సాయిబాబా
పరంజ్యోతి స్వరూపమా సాయిబాబా
పవిత్ర కరుణా భావమా సాయిబాబా
సతతము మమ్ము కాచుమా సాయిబాబా
సదా శిరస్సుల నుంచుమా సాయిబాబా
English Lyrics / Transliteration
Shri Saibaba Shri Saibaba
Shri Saibaba Shri Saibaba
Shri Saibaba Shri Saibaba
Mamelara daivama Saibaba
Maa kantiki veluginka Saibaba
Dikkuleka alasipothi Saibaba
Divya krupaavaramah Saibaba
Pavithra paavana naama Saibaba
Paada pankajamule maa sharanama Saibaba
Bhaktajana rakshakudavu Saibaba
Bhavana maya nilayudavu Saibaba
Anaadha rakshakudavu Saibaba
Akhila lokeshwarudavu Saibaba
Karuna sarasa nidhivi Saibaba
Kaapaadaravaah maavaa Saibaba
Jagathi paalana cheh Saibaba
Jagamohana roopama Saibaba
Paranjyothi swaroopama Saibaba
Pavithra karuna bhavama Saibaba
Sathathamu mammmu kaachuma Saibaba
Sadaa shirassula nunchuma Saibaba