Telugu Lyrics
శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ
అదివో అలివేలుమంగ అదివో అలివేలుమంగ
అదివో అలివేలుమంగ అదివో అలివేలుమంగ
పద్మావతి కన్యకా
పద్మావతి కన్యకా
అదివో శ్రీనివాసుడు అదివో శ్రీనివాసుడు
అదివో శ్రీనివాసుడు అదివో శ్రీనివాసుడు
వేంకటగిరిపతి
వేంకటగిరిపతి
విరిసెను వనమంత పరిమళములతో
మధుపములు ఝుమ్మని పాడెను
శుభవేళ కూడెను
విరిసెను వనమంత పరిమళములతో
మధుపములు ఝుమ్మని పాడెను
శుభవేళ కూడెను
అడిగో కల్యాణ వైభవము
అడిగో కల్యాణ వైభవము
అడిగో కల్యాణ వైభవము
శ్రీవారి కల్యాణ వైభవము
అడిగో శ్రీవారి కల్యాణ వైభవము
అడిగో శ్రీవారి కల్యాణ వైభవము
అడిగో శ్రీవారి కల్యాణ వైభవము
శ్రీవారి కల్యాణ వైభవము
శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ
శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ
శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ
శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ
English Lyrics / Transliteration
Srimannarayana Srimannarayana
Adivo Alivelumanga Adivo Alivelumanga
Adivo Alivelumanga Adivo Alivelumanga
Padmavati Kanyaka
Padmavati Kanyaka
Adivo Srinivasaadu Adivo Srinivasaadu
Adivo Srinivasaadu Adivo Srinivasaadu
Venkata Giripati
Venkata Giripati
Virisenu Vanamantha Parimalamulatho
Madhupumulu Jummmani Paadenu
Shubha Vela Koodenu
Virisenu Vanamantha Parimalamulatho
Madhupumulu Jummmani Paadenu
Shubha Vela Koodenu
Adigo Kalyana Vaibhavamu
Adigo Kalyana Vaibhavamu
Adigo Kalyana Vaibhavamu
Srivari Kalyana Vaibhavamu
Adigo Srivari Kalyana Vaibhavamu
Adigo Srivari Kalyana Vaibhavamu
Adigo Srivari Kalyana Vaibhavamu
Srivari Kalyana Vaibhavamu
Srimannarayana Srimannarayana
Srimannarayana Srimannarayana
Srimannarayana Srimannarayana
Srimannarayana Srimannarayana