Telugu Lyrics
నా కొంగు బంగారం నీవేనయ్యా
ఆదుకొందువని ఆశతో నేను
అమ్మోడిలో చేరితి గొడ్రాలివయ్యా
వేడు కొండాలయ్యా వేడు కొండాలయ్యా
నా కొంగు బంగారం నీవేనయ్యా
పసిడి వర్ణం తోడై వరాల దేవుడై
వచ్చితివి కొండలలోన
నల్లని మేను తోడై నవనీత చోరుడై
విచ్చితివి గొల్లల గుడిలోన
నీ లీలలెన్నెన్నో తెలియని జగతిలో
నిన్ను కొలిచి కోరితి
ఎంతని పొగడలేను ఎవ్వరు తీరలేని
అంతరంగ స్వామి నీవే
వేడు కొండాలయ్యా వేడు కొండాలయ్యా
నా కొంగు బంగారం నీవేనయ్యా
నీ కుడి భుజాన పుణ్య దేవత
నీ ఎడమ భుజాన లక్ష్మి
నీ నవ్వే చాలు మా కష్టాలన్నీ
శమియింప చేయుదయ్యా
నీ పాద పద్మాలకు వందనమింతు
కరుణామయా దేవరాయ
ఎన్నడో నీలో లీనమై పోయెద
అంతేకదా దైవమా
వేడు కొండాలయ్యా వేడు కొండాలయ్యా
నా కొంగు బంగారం నీవేనయ్యా
ఆదుకొందువని ఆశతో నేను
అమ్మోడిలో చేరితి గొడ్రాలివయ్యా
English Lyrics / Transliteration
Na Kongu Bangaram Neevenayya
Aadukonduvani Aashatho Nenu
Ammoodilo Cheriti Godralivayya
Vedu Kondalayya Vedu Kondalayya
Na Kongu Bangaram Neevenayya
Pasidi Varnam Thodai Varala Devudai
Vachithivi Kondalalona
Nallani Menu Thodai Navaneetha Chorudai
Vichithivi Gollala Gudilona
Nee Leelalenno Enno Theliyani Jagathilo
Ninnu Kolichi Koriti
Enthani Pogadalenu Evvaru Theeraleni
Antharanga Swami Neeve
Vedu Kondalayya Vedu Kondalayya
Na Kongu Bangaram Neevenayya
Nee Kudi Bujana Punya Devatha
Nee Edama Bujana Lakshmi
Nee Navve Chalu Maa Kashtalanni
Shamiyimpa Cheyudayya
Nee Paada Padmalaku Vandanaminthu
Karunamaya Devaraya
Ennado Neelo Leenamai Poyeda
Anthekada Daivama
Vedu Kondalayya Vedu Kondalayya
Na Kongu Bangaram Neevenayya
Aadukonduvani Aashatho Nenu
Ammoodilo Cheriti Godralivayya