Telugu Lyrics
కల్మషమెరుగని మనసు కరుణామయం
చల్లని దైవం నాకు చల్లని దైవం
పాలకడలిపై శయనించెడి స్వామి
పడమటి గాలిలో అలరించెడి స్వామి
పాలకడలిపై శయనించెడి స్వామి
పడమటి గాలిలో అలరించెడి స్వామి
పాడు కోకిల గొంతున పాడెడి స్వామి
పాడు కోకిల గొంతున పాడెడి స్వామి
చల్లని దైవం నాకు చల్లని దైవం
అంబరమంతట వెలుగులు పంచెడివాడు
అందరి మదిలో ఆశలు రేపెడివాడు
అంబరమంతట వెలుగులు పంచెడివాడు
అందరి మదిలో ఆశలు రేపెడివాడు
అమృత ధారలొ మా మదిని తడిపెడివాడు
అమృత ధారలొ మా మదిని తడిపెడివాడు
చల్లని దైవం నాకు చల్లని దైవం
కల్మషమెరుగని మనసు కరుణామయం
చల్లని దైవం నాకు చల్లని దైవం
English Lyrics / Transliteration
Kalashamerugani manasu karunamayam
Challani daivam naaku challani daivam
Paalakadalipai shayminchedi swami
Padamati gaalilo alarinchedi swami
Paalakadalipai shayminchedi swami
Padamati gaalilo alarinchedi swami
Paadu kokila gonthuna paadedi swami
Paadu kokila gonthuna paadedi swami
Challani daivam naaku challani daivam
Ambaramanthata velugulu panchedi vaadu
Andari madilo aashalu repedi vaadu
Ambaramanthata velugulu panchedi vaadu
Andari madilo aashalu repedi vaadu
Amrutha dhaaralo maa madhini thadipedi vaadu
Amrutha dhaaralo maa madhini thadipedi vaadu
Challani daivam naaku challani daivam
Kalashamerugani manasu karunamayam
Challani daivam naaku challani daivam