Telugu Lyrics
మంగళం సుబ్రహ్మణ్యాయ నమః
మంగళమిదివో మంగళమిదివో
మంగళం సుబ్రహ్మణ్యాయ నమః
నవగ్రహములందును నవశోభతో
నవతారకమై వెలుగొందువో
శక్తి స్వరూపము శక్తి సుతవు నీవు
శక్తి స్వరూపము శక్తి సుతవు నీవు
శక్తి స్వరూపము
శక్తి స్వరూపము శక్తి సుతవు నీవు
శక్తి స్వరూపము
మంగళమిదివో మంగళమిదివో
మంగళం సుబ్రహ్మణ్యాయ నమః
మంగళమిదివో మంగళమిదివో
మంగళం సుబ్రహ్మణ్యాయ నమః
నారాయణ వరపుత్రుడవై
నాగేశ్వరుడవై వెలుగొందువో
వంచన లేని వంచన తొలగించి
వంచన లేని వంచన తొలగించి
వంచన లేని
వంచన లేని వంచన తొలగించి
వంచన లేని
మంగళమిదివో మంగళమిదివో
మంగళం సుబ్రహ్మణ్యాయ నమః
మంగళమిదివో మంగళమిదివో
మంగళం సుబ్రహ్మణ్యాయ నమః
తారక మంత్రము తారక రూపు నీవు
తారక రూపు తారక మంత్రము
తారక మంత్రము తారక రూపు నీవు
తారక రూపు
మంగళమిదివో మంగళమిదివో
మంగళం సుబ్రహ్మణ్యాయ నమః
మంగళమిదివో మంగళమిదివో
మంగళం సుబ్రహ్మణ్యాయ నమః
English Lyrics / Transliteration
Mangalam Subrahmanyaya Namaha
Mangalamidivo Mangalamidivo
Mangalam Subrahmanyaya Namaha
Navagrahamulandu Navasobhatho
Navatharakamai velugondhuvo
Shakthi svaroopamu Shakthi suthavu neevu
Shakthi svaroopamu Shakthi suthavu neevu
Shakthi svaroopamu
Shakthi svaroopamu Shakthi suthavu neevu
Shakthi svaroopamu
Mangalamidivo Mangalamidivo
Mangalam Subrahmanyaya Namaha
Mangalamidivo Mangalamidivo
Mangalam Subrahmanyaya Namaha
Narayana varaputrudavai
Nageshwarudavai velugondhuvo
Vanchana leni vanchana tholaginchi
Vanchana leni vanchana tholaginchi
Vanchana leni
Vanchana leni vanchana tholaginchi
Vanchana leni
Mangalamidivo Mangalamidivo
Mangalam Subrahmanyaya Namaha
Mangalamidivo Mangalamidivo
Mangalam Subrahmanyaya Namaha
Tharaka mantramu tharaka roopu neevu
Tharaka roopu tharaka mantramu
Tharaka mantramu tharaka roopu neevu
Tharaka roopu
Mangalamidivo Mangalamidivo
Mangalam Subrahmanyaya Namaha
Mangalamidivo Mangalamidivo
Mangalam Subrahmanyaya Namaha