Telugu Lyrics
శ్రీ స్వామి అయ్యప్ప చరిత్ర
గురుస్వామి సన్నిధిలో
గురుస్వామి సన్నిధిలో
కొలువున్న వేళలో
కొలువున్న వేళలో
స్వామి అయ్యప్ప చరిత్ర
శ్రీ స్వామి అయ్యప్ప చరిత్ర
నారాయణ నారాయణ
జై జై నారాయణ
నారాయణ నారాయణ
జై జై నారాయణ
వడివడిగ పాదములు
అడవిలోన సాగుతుంటే
మణి కంట నీరాయె
మరి హరి హరి నీవాయె
వడివడిగ పాదములు
అడవిలోన సాగుతుంటే
మణి కంట నీరాయె
మరి హరి హరి నీవాయె
పడి పడి లేచే కెరటము
మదిలోన నూరేరే
అయ్యప్పయ్యప్ప
అయ్యప్పయ్యప్ప
నారాయణ నారాయణ
జై జై నారాయణ
నారాయణ నారాయణ
జై జై నారాయణ
పులి వాహనం పైన
వచ్చె వేషధారి
వచ్చె వేషధారి
వచ్చె వేషధారి
వరములన్నీ ఇచ్చే
ఘన దైవమోరి
ఘన దైవమోరి
ఘన దైవమోరి
ఇరు జున్ను లిచ్చి
కలిగిన ప్రేమ
కలిగిన ప్రేమ
కలిగిన ప్రేమ
మదిలో నిలిపే
మహిమను సూత
మహిమను సూత
మహిమను సూత
నారాయణ నారాయణ
జై జై నారాయణ
నారాయణ నారాయణ
జై జై నారాయణ
సబరి యదార్థమైన
భక్తితో పూజించే
పూజించే
పూజించే
ఆశ్రమమున అయ్యప్ప
అందరినీ ఆశ్రయించే
ఆశ్రయించే
ఆశ్రయించే
శరణు శరణు అయ్యప్ప
శరణు శరణు అయ్యప్ప
మమ్ము కాపాడు స్వామి
మమ్ము కాపాడు స్వామి
నారాయణ నారాయణ
జై జై నారాయణ
నారాయణ నారాయణ
జై జై నారాయణ
English Lyrics / Transliteration
Sri Swami Ayyappa Charithra
Guruswami sannidhilo
Guruswami sannidhilo
Koluvunna vela lo
Koluvunna vela lo
Swami Ayyappa Charithra
Sri Swami Ayyappa Charithra
Narayana Narayana
Jai Jai Narayana
Narayana Narayana
Jai Jai Narayana
Vadivadiga paadamulu
Adavilona saagutunte
Mani kanta neeraye
Mari Hari Hari nee vaye
Vadivadiga paadamulu
Adavilona saagutunte
Mani kanta neeraye
Mari Hari Hari nee vaye
Padi padi leche keratam
Madi lona noore re
Ayyappayyappa
Ayyappayyappa
Narayana Narayana
Jai Jai Narayana
Narayana Narayana
Jai Jai Narayana
Puli vahanam paina
Vacche veshadhari
Vacche veshadhari
Vacche veshadhari
Varamulanni icche
Ghana daivamori
Ghana daivamori
Ghana daivamori
Iru junnulu icchi
Kaligina prema
Kaligina prema
Kaligina prema
Madilo nilupe
Mahimanu soota
Mahimanu soota
Mahimanu soota
Narayana Narayana
Jai Jai Narayana
Narayana Narayana
Jai Jai Narayana
Sabari yadarthamaina
Bhaktitho poojinche
Poojinche
Poojinche
Aashramamuna Ayyappa
Andarini aashrayinche
Aashrayinche
Aashrayinche
Sharanu Sharanu Ayyappa
Sharanu Sharanu Ayyappa
Mammu kaapadu Swami
Mammu kaapadu Swami
Narayana Narayana
Jai Jai Narayana
Narayana Narayana
Jai Jai Narayana