Telugu Lyrics
ఇంటికి దయచేయుమని వేడుకొందుము
నేడే శుక్రవారము శ్రీ వేంకటేశ్వరుని
ఇంటికి దయచేయుమని వేడుకొందుము
కల్యాణ నరసింహ కరుణావరము
కార్తీక శుక్రవారము
కల్యాణ నరసింహ కరుణావరము
కార్తీక శుక్రవారము
నేడే శుక్రవారము శ్రీ వేంకటేశ్వరుని
ఇంటికి దయచేయుమని వేడుకొందుము
పాల సంద్రమున యోగనిద్రానా?
ప్రాణనాథా!
పాల సంద్రమున యోగనిద్రానా?
ప్రాణనాథా!
అలసి సొలసి వేంచేయుమా
అందాల రంగా
అలసి సొలసి వేంచేయుమా
అందాల రంగా
శ్రీ వేంకటేశ్వరుని
ఇంటికి దయచేయుమని వేడుకొందుము
సుందరమైన నీదు రూపము
చూడ రాలేదా?
సుందరమైన నీదు రూపము
చూడ రాలేదా?
అందమైన నీదు సన్నిధి
అందరానిది
అందమైన నీదు సన్నిధి
అందరానిది
నేడే శుక్రవారము శ్రీ వేంకటేశ్వరుని
ఇంటికి దయచేయుమని వేడుకొందుము
English Lyrics / Transliteration
Intiki Dayacheyumani Vedukondumu
Nede Sukravaramu Sri Venkateswaruni
Intiki Dayacheyumani Vedukondumu
Kalyana Narasimha Karunavaramu
Karthika Sukravaramu
Kalyana Narasimha Karunavaramu
Karthika Sukravaramu
Nede Sukravaramu Sri Venkateswaruni
Intiki Dayacheyumani Vedukondumu
Pala Sandramuna Yoganidrana?
Prananatha!
Pala Sandramuna Yoganidrana?
Prananatha!
Alasi Solasi Vencheyuma
Andala Ranga
Alasi Solasi Vencheyuma
Andala Ranga
Sri Venkateswaruni
Intiki Dayacheyumani Vedukondumu
Sundaramaina Needu Roopamu
Chooda Raleda?
Sundaramaina Needu Roopamu
Chooda Raleda?
Andamaina Needu Sannidhi
Andaranidi
Andamaina Needu Sannidhi
Andaranidi
Nede Sukravaramu Sri Venkateswaruni
Intiki Dayacheyumani Vedukondumu