Telugu Lyrics
లోకాన వేడుకొందునెవ్వరి వేడుకొండమా
లోకాన వేడుకొందునెవ్వరి
పొంగి పొరలే కరుణామృతం
పారిన నీరైన ఆరును
నన్ను కాచుకో మమ్మెల్ల కరుణించవా
ఓంకార రూప వేంకటరమణ
పరమాత్మ రూపా శ్రీ వేంకటేశ్వరా
వేడుకొండమా శ్రీ వేంకటేశ్వరా
లోకాన వేడుకొందునెవ్వరి
వేంకటేశ్వర శ్రీ వేంకటేశ్వర
వేంకటేశ్వర శ్రీ వేంకటేశ్వర
లోకాన వేడుకొందునెవ్వరి
లోకాన వేడుకొందునెవ్వరి
English Lyrics / Transliteration
Lokana vedukondunevvaari vedukondaamaa
Lokana vedukondunevvaari
Pongi porale karunaamrutam
Paarina neeraina aarunu
Nannu kaachukoo mamella karuninchavaa
Omkaara roopa Venkata ramanaa
Paramaatma roopaa Sri Venkateshwaraa
Vedukondaamaa Sri Venkateshwaraa
Lokana vedukondunevvaari
Venkateshwara Sri Venkateshwara
Venkateshwara Sri Venkateshwara
Lokana vedukondunevvaari
Lokana vedukondunevvaari