Telugu Lyrics
శ్రీ వేంకటేశ్వర వల్లీ
శ్రీ వేంకటగిరి శ్రీవల్లి
శ్రీనివాస శ్రీవల్లి
భక్త మందార శ్రీవల్లి
శ్రీ దేవి శ్రీ కల్పవల్లి
శ్రీ వేంకటేశ్వర వల్లీ
శ్రీ వేంకటగిరి శ్రీవల్లి
శ్రీనివాస శ్రీవల్లి
భక్త మందార శ్రీవల్లి
సర్వాణి సర్వ లోకేశ్వరీ
సదాశివ కుటుంబినీ
కళ్యాణి కరుణాకర గిరిజ
కైలాస వాసిని
అభయప్రదాయనీ అష్టలక్ష్మీ
అంబా సమేత శ్రీనివాస
వరప్రదాయనీ శుభకర
వెంకటేశ్వర వల్లీ
శ్రీ దేవి శ్రీ కల్పవల్లి
శ్రీ వేంకటేశ్వర వల్లీ
శ్రీ వేంకటగిరి శ్రీవల్లి
శ్రీనివాస శ్రీవల్లి
భక్త మందార శ్రీవల్లి
శ్రీ దేవి శ్రీ కల్పవల్లి
శ్రీ వేంకటేశ్వర వల్లీ
శ్రీ వేంకటగిరి శ్రీవల్లి
శ్రీనివాస శ్రీవల్లి
భక్త మందార శ్రీవల్లి
English Lyrics / Transliteration
Sri Venkateswara Valli
Sri Venkatagiri Srivalli
Srinivasa Srivalli
Bhakta Mandara Srivalli
Sri Devi Sri Kalpavalli
Sri Venkateswara Valli
Sri Venkatagiri Srivalli
Srinivasa Srivalli
Bhakta Mandara Srivalli
Sarvani Sarva Lokeshwari
Sadashiva Kutumbini
Kalyani Karunaakara Girija
Kailasa Vaasini
Abhaya Pradayani Ashtalakshmi
Amba Sametha Srinivasa
Vara Pradayani Shubhakara
Venkateswara Valli
Sri Devi Sri Kalpavalli
Sri Venkateswara Valli
Sri Venkatagiri Srivalli
Srinivasa Srivalli
Bhakta Mandara Srivalli
Sri Devi Sri Kalpavalli
Sri Venkateswara Valli
Sri Venkatagiri Srivalli
Srinivasa Srivalli
Bhakta Mandara Srivalli